Q. కాఫీ జన్మస్థలం

  • చైనా
  • తైవాన్
  • ఇథియోపియా
  • డార్జిలింగ్
Answer: ఇథియోపియా

Q. 'బుట్టబొమ్మలాట'లోని బొమ్మలను దేంతో తయారు చేస్తారు?

  • పేడ
  • వెదురు బుట్ట
  • తాటాకులు
  • అన్నీ
Answer: పేడ

Q. కాడ్ లివ‌ర్ ఆయిల్‌లో అధికంగా ఉండే విట‌మిన్లు ఏవి?

  • A, K
  • C, K
  • A, B
  • A, D
Answer: A, D

Q. 'లుక్ ఈస్ట్' పాలసీని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి

  • పి.వి. నరసింహారావు
  • రాజీవ్ గాంధీ
  • ఐ.కె. గుజ్రాల్
  • మన్మోహన్ సింగ్
Answer: పి.వి. నరసింహారావు

Q. భారత న్యాయ వ్యవస్థలో IPC అనే అక్షరాలకు అర్థం?

  • ఇండియన్ పనిష్‌మెంట్స్
  • ఇండియన్ ప్రాసిక్యూషన్
  • ఇండియన్ పీనల్ కోడ్
  • ఏదీకాదు
Answer: ఇండియన్ పీనల్ కోడ్

Q. మ‌న దేశం ద‌క్షిణభాగంలో  ఉన్నచిట్ట చివ‌రి ప్రాంతాన్ని ఏమ‌ని పిలుస్తారు?

  • మ‌న్నార్‌శాఖ
  • ఇందిరా పాయింట్‌
  • క‌న్యాకుమారి
  • క‌వ‌ర‌ట్టి
Answer: ఇందిరా పాయింట్‌

Q. అబుల్‌ఫ‌జ‌ల్ ప్రకారం రాణాప్రతాప్‌కు అక్బర్‌కు మ‌ధ్య జ‌రిగిన నిర్ణయాత్మక‌మైన యుద్ధం ఏది?

  • హాల్దీఘాట్
  • గోగ్రా
  • కంభ‌ల్‌ఘ‌ర్
  • ఖామ్‌నూర్‌
Answer: ఖామ్‌నూర్‌

Q. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్ని రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తుంది?

  • 6
  • 4
  • 7
  • 5
Answer: 7

Q. 'హాలోజెన్' బిళ్లలను దేనికి ఉపయోగిస్తారు?  

  • ఆహారాన్ని శుద్ధి చేయడానికి
  • నీటిని శుద్ధిచేయడానికి
  • కంటిచూపును నివారించడానికి
  • డయేరియాను నివారించడానికి
Answer: నీటిని శుద్ధిచేయడానికి

Q. అత్యంత ఎక్కువ కాలం భార‌త రాష్ట్ర‌ప‌తిగా ఉన్న‌వారు?  

  • ఎస్‌. రాధాకృష్ణ
  • రాజేంద్ర‌ప్ర‌సాద్
  • జైల్‌సింగ్
  • కె.ఆర్‌. నారాయ‌ణ్‌
Answer: రాజేంద్ర‌ప్ర‌సాద్