ఈనాడు, అమరావతి: డిసెంబరులో జరిగే గ్రూప్-1 ప్రధాన పరీక్షలు రాయబోయే అభ్యర్థుల హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 14 నుంచి 20 మధ్య ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. 13 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా...హైదరాబాద్‌లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్-1హాల్‌టికెట్లు
Posted Date : 01-12-2020 .