• facebook
  • whatsapp
  • telegram

నర్సరీ నుంచే తరగతులు ప్రారంభించాలి: ట్రస్మా  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నర్సరీ నుంచే తరగతులు నిర్వహించాలని, పరీక్షలు తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమన్య సంఘం(ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. పాఠశాలలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యేలా అధికారులను ఆదేశించాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు.

Posted Date : 12-01-2021 .