ఈనాడు, హైదరాబాద్: బీపీఈడీ, యూజీడీ పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 16 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ పీసెట్ కన్వీనర్ పి.రమేశ్‌బాబు జనవరి 12న ప్రకటించారు. ఆన్లైన్లో పేర్ల నమోదు, అర్హత ధ్రువీకరణ పత్రాల అప్లోడ్ జనవరి 16 నుంచి 22 లోగా పూర్తి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అర్హుల జాబితాను జనవరి 24న ప్రకటిస్తామన్నారు.
16 నుంచి తెలంగాణ పీసెట్ కౌన్సెలింగ్
Posted Date : 13-01-2021 .