ఈనాడు, అమరావతి: ఇంటరు మొదటి ఏడాది రెండో విడత ప్రవేశాలకు ఇంటరు విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ జనవరి 18న ప్రకటన విడుదల చేశారు. జనవరి 25 వరకు ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని, ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని వెల్లడించారు.
రెండో విడత ఇంటరు ప్రవేశాలకు గడువు 25వరకు
Posted Date : 18-01-2021