ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ విద్యార్థుల్లో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్(ఎన్హెచ్ఆర్డీ) గెట్ సెట్ గో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మేనేజ్మెంట్లో తాజా ధోరణుల గురించి అధ్యాపకులకు వివరించడం, పరిశ్రమలతో విద్యాసంస్థలకు సమన్వయం కుదర్చడం ద్వారా నైపుణ్యాలు పెంచుతామని ఎన్హెచ్ఆర్డీ ప్రతినిధి శ్రీని ఉడుముల నవంబరు 20న ఓ ప్రకటనలో తెలిపారు.
నైపుణ్యాల పెంపునకు ‘గెట్ సెట్ గో’
Posted Date : 21-11-2020 .