ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇటీవల నిర్వహించిన డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్ష ఫలితాలను నవంబరు 20న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసింది. సమాచారాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆన్లైన్ ద్వారా పంపింది.
డిగ్రీ ఇన్స్టెంట్ ఫలితాలు విడుదల
Posted Date : 21-11-2020 .