విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును డిసెంబరు 3 వరకు పొడిగించినట్లు కోరుకొండ సైనిక్ పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్, వింగ్ కమాండర్ సి.ఎస్.భానుప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష జనవరి 10న ఉంటుందని పేర్కొన్నారు.
సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
Posted Date : 21-11-2020 .