ఈనాడు, అమరావతి: ట్రిపుల్ఐటీ, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల హాల్టికెట్లను వెబ్సైట్లో ఉంచినట్లు కన్వీనర్ హరినారాయణ తెలిపారు. నవంబరు 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అదే రోజున ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు.
వెబ్సైట్లో ట్రిపుల్ఐటీ ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు
Posted Date : 22-11-2020 .