• facebook
  • whatsapp
  • telegram

బీఫార్మసీ పరీక్ష రుసుం గడువు డిసెంబరు 3

శాతవాహన విశ్వవిద్యాలయం: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ రెండు, నాలుగో సెమిస్టర్‌ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌) విద్యార్థులకు  డిసెంబరులో పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పరీక్ష రుసుం చెల్లించడానికి గడువు డిసెంబరు 3వ తేదీతో ముగుస్తుందన్నారు. రూ.300 అపరాధ రుసుంతో 7వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. 

Posted Date : 25-11-2020 .