ఈనాడు డిజిటల్, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నవంబరు 26 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కొవిడ్నిబంధనలు పాటిస్తూ 8, 9, 10 ఇంటర్తరగతులు ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి కల్నల్రాములు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా తరగతులు నిర్వహించాలని గురుకులాల ప్రధానోపాధ్యాయులకు స్పష్టం చేశారు.
గురుకులాల్లో 26 నుంచి తరగతులు
Posted Date : 25-11-2020 .