ఈనాడు, అమరావతి: డీఈడీ 2018-20 రెండో ఏడాది విద్యార్థులకు డిసెంబరు 23 - 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, చివరి అర్ధగంటలో బిట్ పేపర్ ఇస్తారని పేర్కొన్నారు.
డిసెంబరు 23 నుంచి డీఈడీ రెండో ఏడాది పరీక్షలు
Posted Date : 26-11-2020 .