ఈనాడు, హైదరాబాద్: జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ(ఎన్ఐవోఎస్) పరిధిలో అక్టోబరులో జరగాల్సిన 10, 12వ తరగతి పరీక్షలు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో జరుగుతాయని హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకుడు అనిల్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష రుసుంను డిసెంబరు 10వ తేదీలోపు వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు 040 24752859, 24750712 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
జనవరి నుంచి ఎన్ఐవోఎస్ పరీక్షలు
Posted Date : 26-11-2020 .