న్యూదిల్లీ: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష-2021(ఏఐఎస్ఎస్ఈఈ) దరఖాస్తు తేదీని ఎన్టీఏ పొడిగించింది. 2020 అక్టోబరు 20 వెలువడిన ఈ ప్రకటన చివరి తేదీ నవంబరు 19తో ముగిసిన విషయం తెలిసిందే. చాలా మంది అభ్యర్థులు అనేక కారణాల దృష్ట్యా దరఖాస్తు చేసుకోవడం ఆలస్యం అయిందని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకోని ఎన్టీఏ పరీక్ష తేదీని డిసెంబరు 03 వరకు పొడగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచారు.
ఏఐఎస్ఎస్ఈఈ - 2021 దరఖాస్తు తేదీ పొడిగింపు
Posted Date : 26-11-2020 .