ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలును కన్వీనర్ ఎం.ఎం.నాయక్ ప్రకటించారు. నవంబరు 28 వరకు ప్రాసెసింగ్ రుసుం చెల్లింపు, సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనతో పాటు కోర్సులు, కళాశాలల ఎంపికకు అవకాశం కల్పించారు. నవంబరు 30న సీట్లు కేటాయించనున్నారు.
ఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
Posted Date : 27-11-2020 .