ఈనాడు, హైదరాబాద్: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పథకం కింద కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు, పాత విద్యార్థులు పునరుద్ధరణ చేసుకోవడానికి గడువును జనవరి 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ మంగళవారం తెలిపారు. తాత్కాలికంగా ఎంపిక చేసిన 52,740 అభ్యర్థుల జాబితాను ఇంటర్‌బోర్డు వెబ్సైట్లో ఉంచామని ఆయన పేర్కొన్నారు.
మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు
Posted Date : 06-01-2021 .