• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు 21వరకు పొడిగింపు

ఈనాడు, అమరావతి: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల దరఖాస్తు గడువును జ‌న‌వ‌రి 21వరకు  పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో విద్యార్థుల అభ్యర్థన మేరకు రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు.

Posted Date : 17-01-2021 .