ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును డిసెంబరు 12వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి గడువని, ఆ తర్వాత ప్రవేశాలకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
12 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
Posted Date : 03-12-2020 .