ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, మైనార్టీ గురుకులాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తొమ్మిది ఆపై తరగతుల విద్యార్థులు హాజరు కావాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు తెరుచుకుంటాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఫిబ్రవరి నుంచి గురుకులాలు తెరుస్తాం: మంత్రి కొప్పుల
Posted Date : 12-01-2021 .