• facebook
  • whatsapp
  • telegram

04-05-2021 ముఖ్యమైన నోటిఫికేష‌న్లు

1. సీ-డ్యాక్, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 44

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఎన్ఐడీ, హ‌రియాణ‌లో నాన్ టీచింగ్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ అండ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హ‌రియాణ‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 23

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. హాల్‌లో మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్

బెంగ‌ళూరులోని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

* మొత్తం ఖాళీలు: 14

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌

రెడ్ ఆపిల్ సంస్థ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ బీసీఏ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3+ ఏళ్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 04-05-2021