• facebook
  • whatsapp
  • telegram

11-06-2021 ముఖ్యమైన నోటిఫికేష‌న్లు

1) ఇండియ‌న్ కోస్ట్ గార్డులో 350 పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 01/2022 బ్యాచ్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 350

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఆర్‌జీఎన్ఏయూలో వివిధ ప్రోగ్రాములు

భార‌త ప్ర‌భుత్వ పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (అమేథీ)లోని రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఏవియేష‌న్ యూనివ‌ర్సిటీ (ఆర్‌జీఎన్ఏయూ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

1) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్ (పీజీడీఏఓ)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) మిధానీలో 21 అసిస్టెంట్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన మినీర‌త్న కంపెనీ అయిన హైద‌రాబాద్‌లోని మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్ (మిధానీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

* అసిస్టెంట్ (లెవ‌ల్‌-4) 

విభాగం: మెట‌ల‌ర్జీ

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎన్‌సీపీఓఆర్‌లో 34 ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన గోవాలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ పోలార్ అండ్ ఓషియ‌న్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 34

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

 
Posted Date : 11-06-2021