• facebook
  • whatsapp
  • telegram

ఆర్బీఐ గ్రేడ్‌-బి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

 

ఆర్బీఐ ఆఫీస‌ర్స్ గ్రేడ్‌-బి(జ‌న‌ర‌ల్‌) ఫేజ్-2 ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. ఈమేర‌కు ఫ‌లితాల‌ను ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప‌రీక్ష ఏప్రిల్ 1, 2021న నిర్వ‌హించారు. ఈమేర‌కు ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూల‌కు ఎంపిక చేశారు. ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ తేదీల‌ను అభ్య‌ర్థుల‌కు విడిగా తెలియ‌జేస్తారు. 


వెబ్‌సైట్‌: https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=3986

Posted Date : 04-05-2021