ఈనాడు ప్రతిభ : Job Notifications | Tests | Study Materials | Results
  • Register
  • Login
  • Feedback
  • ఈనాడు వార్తలు
×
logo
  • ఉద్యోగాలు
    • ఏపీపీఎస్సీ
    • టీఎస్‌పీఎస్సీ
    • యూపీఎస్సీ
      • యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్‌
      • యూపీఎస్సీ ఎన్‌డీఏ
    • స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌
      • ఎస్ఎస్‌సీ సీజీఎల్‌
      • ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌
      • ఎస్ఎస్‌సీ మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్‌
      • ఎస్ఎస్‌సీ స్టెనోగ్రాఫ‌ర్స్‌
    • ఎస్‌బీఐ
      • ఎస్‌బీఐ పీవోస్‌
      • ఎస్‌బీఐ క్ల‌ర్క్స్‌
      • ఎస్‌బీఐ - అప్రెంటిసెస్‌
      • ఎస్‌బీఐ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌
    • ఐబీపీఎస్
      • ఐబీపీఎస్ పీవోస్
      • ఐబీపీఎస్ క్ల‌ర్క్స్‌
      • ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ
      • ఐబీపీఎస్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌
    • రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్
      • ఆర్ఆర్‌బీ టెక్నిక‌ల్
      • ఆర్ఆర్‌బీ నాన్ టెక్నిక‌ల్‌
    • డీఎస్సీ
      • డీఎస్సీ ఆంధ్రప్రదేశ్
    • పోలీసు ఉద్యోగాలు
      • పోలీసు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌
      • పోలీసు ఉద్యోగాలు తెలంగాణ
    • ర‌క్ష‌ణ రంగం
      • ఆర్మీ
      • నేవీ
      • ఎయిర్‌ఫోర్స్‌
  • ప్రవేశ పరీక్షలు
    • జేఈఈ
      • జేఈఈ - మెయిన్‌
      • జేఈఈ అడ్వాన్స్‌డ్‌
    • నీట్
    • ఎంసెట్
      • ఎంసెట్ - ఆంధ్రప్రదేశ్‌
      • ఎంసెట్ - తెలంగాణ
  • అర్హ‌త ప‌రీక్ష‌లు‌
    • టెట్
      • ఆంధ్రప్రదేశ్
      • తెలంగాణ
    • సెట్
      • ఆంధ్రప్రదేశ్
  • అకడమిక్
    • టెన్త్ క్లాస్‌
    • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • ఇంగ్లిష్‌
    • Grammar
    • Vocabulary
    • Modern Usage
    • Spoken English
    • Functional English
    • Collocations
    • Idioms-Phrases
    • Words Often confused
    • Phrasal Verbs
  • కరెంట్ అఫైర్స్
  • ఆన్‌లైన్ పరీక్షలు
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌

ప్రధాన కథనాలు

image

ఆ అయిదు కోర్సులకు డిమాండ్ ఎక్కువ

నైపుణ్యాభివృద్ధి అనేది స్థిరమైన ప్రక్రియ కాదు, దాన్ని అన్ని స్థాయుల్లో కొనసాగించాల్సిందే. నేటి డిజిటల్ సాంకేతిక యుగంలో నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వృద్ధి చెందడం, లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం.

image

అర్బన్ ఇన్ఫర్మేటిక్స్‌లో ఎంఏ‌ కోర్సు

ఇజ్రాయిల్ రాజ‌ధాని జెరూసలెంలోని హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రోత్‌బర్గ్ ఇంటర్నేషనల్ స్కూల్ తొలిసారిగా ఎంఏ ప్రోగ్రామ్‌లో స్మార్ట్ సిటీస్, అర్బన్ ఇన్ఫర్మేటిక్స్ కోర్సును ప్ర‌వేశ‌పెడుతోంది. భౌగోళిక విభాగం, సాంఘిక శాస్త్రాల అధ్యాపకులు బోధించే ఈ కోర్సు ద్వారా స్మార్ట్ సిటీ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన టూల్‌బాక్స్‌తో కొత్తతరం పట్టణ ప్రణాళికలు, విశ్లేషకులు, విధాన రూపకర్తలను సన్నద్ధం చేయడానికి వీలు క‌లుగుతుంది.

image

టెన్త్‌తో నౌకాదళంలో ఉద్యోగం

రక్షణ రంగంలో తక్కువస్థాయి విద్యార్హతల నుంచి ఉన్నత స్థాయి వరకు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతితో ఉద్యోగాల్లోకి ప్రవేశించి, తర్వాత దూరవిద్య తదితర మార్గాల ద్వారా డిగ్రీలు సంపాదించి ఉన్నత స్థానాలకూ చేరుకోవచ్చు.

image

ఆఫీస్ అటెండెంట్ కొలువులకు ఆర్బీఐ ఆహ్వానం

దేశ ఆర్థిక విధి విధానాలను నిర్దేశించి, నడిపించే అత్యున్నత సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పదో తరగతి అర్హతతో ఆర్‌బీఐలోకి చిన్న ఉద్యోగిగా ప్రవేశించే అవకాశం వచ్చింది. 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. 

image

ఫ్రెషర్లు అవకాశాలు అందుకోవాలంటే?

డిగ్రీ పూర్తి చేసిన యువత సహజంగా ఉద్యోగం వేటలో పడుతుంటారు. ఆ సందర్భంలో రకరకాలుగా పోటీలు ఎదురవుతుంటాయి. ఏదైనా ఇంటర్వ్యూకి వెళితే అప్పటికే ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవాళ్లు ఎదురవుతారు. వాళ్లని దాటుకొని అవకాశాలను అందుకోవడం క్లిష్టంగా మారుతుంది. ఫ్రెష‌ర్ల‌కు ప‌ని అనుభవం, నైపుణ్యం లేకపోవడంతో కొన్ని సంస్థ‌లు ఉద్యోగాల్లో నియ‌మించుకోవ‌డానికి ఆస‌క్తిని ప్రదర్శించవు.

image

మేనేజ్‌మెంట్ సంస్థ‌ల్లో మేటి!

ఆహ్లాదకరమైన వాతావరణం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన.. విద్యార్థులకు అవసరమైన ఆధునిక హంగులతో సౌకర్యాలు.. ఉన్నత విద్యనభ్యసించడానికి క్యాంపస్‌లో ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి సదుపాయాలన్నీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సంస్థ‌లో ఉన్నాయి.

image

ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

ఇంటర్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల్లు అయ్యే అవకాశం వచ్చింది. ఇందుకోసం ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ  హెచ్‌సీఎల్‌... టెక్‌బీ అర్లీ కెరియర్‌ ప్రోగ్రాం ప్రకటన వెలువరించింది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలతో  ఎంపికలు ఉంటాయి.

image

ఆతిథ్య‌మే ఉద్యోగం!

ఎలాంటి తాయిలాలకు త‌లొగ్గ‌నివారు కూడా ఒక్కోసారి రుచిక‌ర‌మైన భోజ‌నం పెడితే దారికొస్తార‌నేది ముమ్మాటికీ నిజమే. 

image

ప్ర‌శ్నిస్తూ.. ప‌రిశోధిస్తూ!

స్వల్పకాలంలోనే మేనేజ్‌మెంట్‌ విద్యలో సత్తా చాటిన ఘనత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) సొంతం. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఇటీవల ప్రకటించిన ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గ్లోబల్‌ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్స్‌ ర్యాంకింగ్‌ 2021’ జాబితాలో ఐఎస్‌బీ మన దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.

image

పల్లెల ప్రగతిపై పరిశోధనలకు ‘ఫెలో’

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ప్రణాళికలు, జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఎదురయ్యే అడ్డంకులను గుర్తించడం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై కోర్సులు చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) మంచి అవకాశం కల్పిస్తోంది.

image

ఏ భావనలు ప్రధానం?

దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో సహాయ ఆచార్యుల, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అర్హత కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ- నెట్‌ ప్రకటన వెలువడింది.

image

పీజీ విద్యార్థులకు నాబార్డ్ ఇంట‌ర్న్‌షిప్‌

వృత్తిపరమైన అభిరుచిని, సామర్థ్యాలను, బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికి ఇంట‌ర్న్‌షిప్‌లు మంచి మార్గాలు.  ఇవి చేయడం ద్వారా ఉద్యోగవకాశాలు కూడా మెరుగుపడతాయి.

image

నేర్చుకో.. అవకాశాలు అందుకో!

స్తబ్ధుగా మారిన ప్రపంచంలో కదలిక ప్రారంభమైంది. పరిస్థితి దాదాపుగా యథాస్థితికి వచ్చేసింది. కర్మాగారాలు, సంస్థలూ తమ విధులను యథావిధిగా సాగించడానికి ప్రయత్నిస్తున్నాయి. 

image

కేంద్ర బలగాల్లో కొలువులెన్నో!

దేశంలో ఏటా వేల సంఖ్యలో కేంద్ర బలగాలు నియామకాలు చేపడుతున్నాయి. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ...

image

ప్రఖ్యాత సంస్థల్లో.. ప్రామాణిక బోధనలో..

సమాజ సంక్షేమానికి ఏది కనిపెట్టాలన్నా.. శాస్త్రవేత్తలు కావాల్సిందే. కరోనా కష్టకాలంలో వారి విలువ అందరికీ పూర్తిగా తెలిసివచ్చింది. శాస్త్రవేత్త అంటే కేవలం ఉద్యోగం, హోదా మాత్రమే కాదు. ఒక గౌరవం. వాళ్లు లేకపోతే మానవ మనుగడే లేదంటే అతిశయోక్తి కాదు.

image

విద్యారంగంలో ట్రెండింగ్ టెక్నాలజీలు

మారుతున్న జీవ‌న విధానాల‌కు అనుగుణంగా చాలామంది త‌మ విద్యానైపుణ్యాల‌ను మెరుగుప‌రుచుకునేందుకు ఉన్నత విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి విద్యా బోధ‌న ప‌ద్ధ‌తుల‌ను సైతం మార్చేసింది.

image

సరదాగా... సంపాదనగా..

ఒంట‌రిత‌నం, బాధ‌లు, ప‌ని ఒత్తిడి‌ని చిత్తు చేసే శ‌క్తి ప‌ర్య‌ట‌నకే ఉంది. అందుకే చాలామంది ఏడాదిలో కొన్ని రోజులైనా అలా అలా ఊళ్లు తిరిగి వస్తుంటారు. దీంతో దేశాల ఆర్థిక వ్య‌వస్థ‌లను ప్ర‌భావితం చేసేంతగా టూరిజం ఎదిగింది.

image

తాత్కాలికమేనని తక్కువగా చూడొద్దు! 

ప్రతి ఉద్యోగార్థి ఆశయం ఏమై ఉంటుంది? మంచి సంస్థలో దీర్ఘకాలం కొనసాగే ఉద్యోగంలో చేరాలని! కానీ రానున్న కాలంలో చాలా మందికి ఇది కలగానే మిగిలే అవకాశముందని చెబుతున్నాయి అధ్యయన నివేదికలు. 

image

బోధన..  పరిశోధన!

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో సహాయ ఆచార్యులు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) అర్హత కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ నెట్‌ ప్రకటన వెలువడింది!

image

కొత్త టెక్నాలజీలపై ఆన్‌లైన్‌ బూట్‌ క్యాంప్‌!

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రకారం- 2022 నాటికి 4.0 టెక్నాలజీల్లో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఉపయోగించే 21వ శతాబ్దపు టెక్నాలజీలైన ఐఓటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ మొదలైనవే 4.0 టెక్నాలజీలు!

image

కొలువా? గెలుపా? కోడింగ్‌ పోటీ ఉందిగా!

అంతర్జాతీయంగా ఎన్నో భాషలు. దేశం, ప్రాంతం బట్టి వీటిల్లో మార్పులున్నాయి. కానీ అంతర్జాతీయంగా ఉపయోగించే ఒక భాష ఉంది. 

image

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌లపై తాజా స‌మాచారం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ పాఠ్యప్రణాళిక(సిలబస్‌) పూర్తికావటంపై సందేహాలు రేగుతున్నాయి. 

image

ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ప్ర‌భుత్వ ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన హైద‌రాబాద్ ప్ర‌ధానకేంద్రంగా ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది. 

image

విదేశాల్లో బ‌డుల నిర్వ‌హ‌ణ ఇలా..!

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని ఒక పీడకలగానే మిగిల్చింది. చైనాలో మొదలై ప్రపంచదేశాలకు పాకిన ఈ మహమ్మారి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. 

image

ఇంట‌ర్‌ విద్యార్థుల‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

ఐటీ రంగం అంటేనే పుట్టిన ఊరు, రాష్ట్రం, దేశవిదేశాలు దాటి వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆశించిన జీతం, సకల సౌకర్యాలు లభించినా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా కావాల్సిన వాళ్లందరికీ దూరంగా ఉండాల్సి వస్తోంది.

image

టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు ఇది శుభవార్తే. భారత తపాలా విభాగం భారీగా ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మీ ప్రాంతంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించింది మీరే అయితే.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఖాయం.

image

ఆఫీసర్ కొలువులకు ఆర్బీఐ ఆహ్వానం!

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ).. మన దేశానికి కేంద్ర బ్యాంకు. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తూ అభివృద్ధి పథంలో నడపడమే దీని ప్రధాన లక్ష్యం. దీని కోసం ద్రవ్య విధానాలను రూపొందించి, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా అదుపు చేస్తుంది.

image

దేశంలో స్టార్ట‌ప్‌ల‌కు భారీ పెట్టుబ‌డులు

భారత అంకురాలకు 2020లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని కన్సల్టింగ్‌ సంస హెక్స్‌జెన్‌ అంటోంది. 1200 పైగా ఒప్పందాల ద్వారా 1014 కోట్ల డాలర్ల (సుమారు రూ.76,000 కోట్ల) వరకు నిధులు అందాయని పేర్కొంది.

image

డిజైనింగ్ రంగంలో మెర‌వాలంటే..!

విశ్వంలో ప్ర‌తిఒక దానికి ఒక రూపం ఉంటుంది. అది మ‌న కంటికి క‌నిపించేది కావ‌చ్చు, క‌నిపించ‌నిదైనా అయి ఉండ‌వ‌చ్చు. వాటిలో కొన్ని ప్ర‌కృతి సిద్ధంగా ఏర్ప‌డితే.. మిగ‌తా వాటిని మ‌నిషి త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాడు. 

image

వినిపించినా.. కనిపించినా ఇదీ వ్యూహం!

గత ఏడాది ఎన్నో కొత్త మార్పులను తెచ్చింది. వాటిలో ఉద్యోగ నియామక ఎంపిక ప్రక్రియ ఒకటి. రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూలు టెలిఫోన్, వర్చువల్‌ బాట పట్టాయి. 

image

ఐటీఐ అభ్యర్థులకు సింగరేణి స్వాగతం

ప్రజలకు వెలుగులు పంచేందుకు చీకట్లో నిరంతరం శ్రమిస్తారు సింగరేణి కార్మికులు. అత్యుత్తమ మైనింగ్ టెక్నాలజీతో 20 ఓపెన్ కాస్ట్, 26 భూగర్భ గనుల్లో బొగ్గు వెలికితీత ప్రధానంగా ఎంతోమంది రకరకాల విధులను నిర్వహిస్తుంటారు.

image

అందుకోండి.. అణుపరిశోధన సంస్థలో ఉద్యోగం

బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్).. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అణుపరిశోధన సంస్థ. ఇందులో కొలువు సాధిస్తే ఆక‌ర్ష‌ణీయ‌మైన జీత‌భ‌త్యాలు అందుకోవ‌చ్చు. 

image

యాక్చూరియ‌ల్ సైన్స్ ఎంచుకుంటారా?.

యాక్చూరియల్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌) నిర్వహిస్తున్నారు. 

image

చివ‌రిద‌శ ప్రిప‌రేష‌న్ స‌రిగా సాగుతోందా?

జాతీయ స్థాయి పరీక్ష.. ‘గేట్‌’ను ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తారు. 

image

పాలిటీపై పట్టు సాధించడం ఎలా?

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్‌-2లోనే కాదు, ఈ తరహా మరే పోటీపరీక్షలోనైనా భారత రాజకీయ వ్యవస్థ (ఇండియన్‌ పాలిటీ) ప్రశ్నలు తప్పనిసరి. ఈ విభాగంపై పట్టు సాధించడం వల్ల కేటాయించిన మార్కుల్లో అత్యధికం చేజిక్కించుకోవచ్చు. 

image

గ్రూప్‌-2 ప్రిప‌రేష‌న్ ప్రారంభించారా?

ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో ఆషామాషీ కాదు. పోటీ తీవ్రంగా ఉంటుంది. ఒక్కో పోస్టుకు వంద‌ల్లో, వేల‌ల్లో పోటీ ప‌డుతున్నారు.

image

ఐటీ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ

సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగం సాధించుకోవాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ ఎలా సంపాదించుకోవాలి? ఎలాంటి స్కిల్స్ పెంపొందించుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? అనే సందేహాలు వెంటాడుతుంటాయి.

image

ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు అర్థ‌మ‌వుతున్నాయా?

చదువులన్నీ ఆన్‌లైన్‌ మయమయ్యాయి. ప్రైమరీ స్కూలు నుంచి పీజీ వరకు ఎలక్ట్రానిక్‌ తెరలపై విద్యాభ్యాసం  కొనసాగుతోంది.

image

తెలుసుకోండి... ఇవి డిమాండ్ ఉన్న కోర్సులే!

ఉద్యోగాలపరంగా మార్కెట్లో ఎంతో డిమాండ్‌.. ప్రామాణిక అధ్యయనాలు పదేపదే చెప్తున్నాయి. అందుకే బీఎస్‌సీలో గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌ సబ్జెక్టులతో కూడిన కోర్సునూ

image

ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిష‌న్ ఎలా?

ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ఐదు లక్షల డిగ్రీ సీట్లలో తొలిసారిగా ఆన్‌లైన్‌ ప్రవేశాలు మొదలయ్యాయి. ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, సోషల్‌ వర్క్‌ మొదలైన 

image

65 శాతం ఖాళీలే 

ఓయూలో 2020 సంవత్సరంలో 28 మంది పదవీ విరమణ పొందారు. 2021లో మరో 20 మంది, 2022లో 20 మంది పదవీ విరమణ పొందనున్నారు. మరో మూడేళ్లలో ఓయూ, కేయూలోనే కనీసం 150 మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతారని సమాచారం.

image

ఈ ఏడాది వీటిదే హవా! 

2020 ముగిసి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాది తీసుకొచ్చిన చెడు ప్రభావమంతా పోయి కొత్త అవకాశాలు తలుపు తట్టాలని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. 

image

భారత్‌లో పియర్సన్‌ తొలి అడుగు!

పియర్సన్‌ వీయూఈ కంప్యూటర్‌ ప్రామాణిక పరీక్షల పరంగా అంతర్జాతీయంగా పేరున్న సంస్థ. ఈ సంస్థ మనదేశంలో మొదటిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఈ ‘పియర్సన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌’ స్కోరుతో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే వీలు కలుగుతుంది.

image

క్యాట్‌ టాపర్లు ఏం చెప్తున్నారు?

మెరుగైన స్కోరు కోసం గణితం, ఆంగ్లం సబ్జెక్టులపై పట్టు అవసరమంటున్నారు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) -2020 టాపర్లు.

image

చిట్టి చేతులు అద్భుతాలు చేశాయ్‌!

అవసరాలే ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అదే పంథాలో ఆలోచించిన ఈ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు పడుతున్న కష్టాలను గుర్తించి మెదడుకు పదునుపెట్టారు. వినూత్నంగా యోచించి సమస్యలకు సులభ సాధ్యమైన పరిష్కారాలు చూపారు.

image

పేద‌ల‌కు మేలు చేసే సోష‌ల్ స్టార్ట‌ప్‌లు  

ఒక ఆలోచన.. కాస్త ఓపిక.. వారిలో సామాజిక బాధ్యతను మేల్కొలిపాయి.. పదిమందికి మేలు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టాయి.. వ్యాపారం అంటే తాము లాభపడటమే కాదు.. సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలూ ఆర్థికంగా ఎదగాలని భావించారు.

image

కొత్త ఏడాదిలో కొట్టాలి కొలువు!

‘కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాల’నే లక్ష్యం పెట్టుకున్నవారు ఆ లక్ష్యం సాధించే మార్గంలో ముందుకు సాగాలి! 

image

పాఠాలు వింటూ... ప‌రిశోధ‌న‌లు చేస్తూ...

పీజీ విద్యార్థి ఎలా ఉంటాడు? క్లాసురూంలో పాఠాలు వింటాడు. ప్రాజెక్ట్‌ వర్క్‌లో తలమునకలవుతాడు. విజయనగరం జిల్లా గరివిడి కుర్రాడు ఆలమూరు కృష్ణచైతన్య అంతకు మించి! 

image

త్వ‌ర‌లో గూగుల్ స్టోరేజీపై చార్జీలు

ఇంటర్నెట్ డెస్క్‌: కొద్దిరోజుల క్రితం గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కు సంబంధించిన విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 జూన్‌ 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపింది.

image

డిగ్రీ తర్వాత.. దారి ఎటు?

ఉన్నత విద్య, ఉద్యోగం- రెండింటికీ బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత సరిపోతుంది. డిగ్రీ తర్వాత ఉన్న దారులన్నీ తెలుసుకుని అందులో తమకు నప్పేవేమిటో గుర్తించడం ప్రధానం.

image

ఐటీ అభ్య‌ర్థుల‌కు ఆగ‌ని ఆఫ‌ర్లు

దేశంలో అన్ని రంగాల ఉద్యోగాలపై కరోనా వైరస్‌ ప్రభావం పడినప్పటికీ.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ తగ్గలేదని ఒక నివేదిక పేర్కొంది. 

image

ఉద్యోగాలు అడగం... ఇస్తాం!

వారి వయసు 25 నుంచి 30 ఏళ్లు... పేద, మధ్యతరగతి కుటుంబాల వారు. ఉన్నత చదువులు చదివారు. వినూత్న ఆలోచనలే వారి పెట్టుబడి. 

image

మేనేజ్‌మెంట్ కోర్సుల‌కు ఉందిగా.. సీమ్యాట్‌!

మీకు ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉందా.. అయితే వ‌య‌సుతో సంబంధం లేకుండా సీమ్యాట్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసి... మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూషన్ ల‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశాలకు 2021 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌క‌ట‌న వెలువ‌‌డింది.

image

రాత ప‌రీక్ష‌ లేకుండానే.. ఎస్ఓ పోస్టులు!

బ్యాంకుల్లో వినియోగదారుడికి అందించే సేవలను సులభతరం చేయడంతోపాటు, లావాదేవీలను సౌకర్యవంతం చేయడం స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగుల విధి.

image

బెల్‌లో కొలువులు!

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని, నవరత్న సంస్థల్లో ఒకటైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఘజియాబాద్‌ యూనిట్‌లో సేవల నిమిత్తం 137 ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.

image

వెబ్‌ వేదికగా ప్రచార వ్యూహాలు

ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే మార్కెట్‌లో అది దొరికే దుకాణానికి వెళ్లడం.. ఒకప్పటి పరిస్థితి. 

image

ఐఎస్‌బీలో చేరాలంటే?

ప్రపంచంలో మేటి బిజినెస్‌ స్కూళ్లలో ఒకటిగా హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఖ్యాతి గడించింది. 

image

తీరాల ర‌క్ష‌ణ‌లో వీరులుగా..!

దేశ స‌ముద్ర జ‌లాల్లో గ‌స్తీ, ఇత‌ర దేశాల నుంచి వ‌స్తువులు, మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, చొర‌బాట్లు వంటి కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డంలో ఇండియ‌న్ కోస్ట్ గార్డుల(ఐసీజీ)‌ది కీల‌క‌పాత్ర‌.

image

ఎల్ఐసీ హౌసింగ్‌లో మేనేజర్లు

ఇంటి రుణం అనగానే వెంటనే గుర్తొచ్చే సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్‌). దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ‌ల్లో ఒకటి. జీవిత బీమా సంస్థ - ఎల్ఐసీ(లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా)కి అనుబంధ సంస్థ‌ ఇది.

image

మెరిపించే మెలకువలు

కళాశాలలో, తర్వాత కెరియర్‌లో... మొత్తంగా జీవితంలో అద్భుతంగా ఎదగాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమైపోతే సరిపోదు. 

image

అవుతారా.. ఐబీ ఆఫీస‌ర్‌?

తీవ్రవాదం,  వీఐపీలకు భద్రతపరమైన అంశాలు, నక్సల్స్ కదలికలు, మాదక ద్రవ్యాల సరఫరా తదితర కార్యకలాపాల గురించి ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ముందే హెచ్చరించినట్లు తరచూ వార్తలు వస్తుంటాయి.

image

మెరిట్‌తో నేరుగా నేవీలోకి..

మంచి జీతభత్యాలు, సమాజంలో గౌరవం తదితరాల వల్ల రక్షణ రంగంలో ఉద్యోగాల పట్ల యువతలో తరగని ఆకర్షణ ఉంది. మంచి మార్కులు పొంది ఉన్న అభ్యర్థులకు ఇప్పుడు నేరుగా భారత నౌకాదళంలోకి ప్రవేశించే అద్భుత అవకాశం  వచ్చింది. 

image

మీరూ చేస్తారా.. అణు ప‌రిశోధన!

దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అణుపరిశోధన సంస్థ బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్‌(బార్క్). ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ ఇందులో ఉంది. 

image

నీలిట్‌లో నియామకాలు! 

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) సైంటిస్ట్‌-బి, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఎ కేటగిరీల్లో మొత్తం 49 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

image

వెయిటేజీకి తగ్గట్టే ప్రణాళిక 

సీఎంఏ ఫైనల్‌ పరీక్షలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెలకువలు పాటించాలి..? 

image

ఈ ప‌ద్ధ‌తులు పాటిస్తే.. ఇత‌ర భాష‌లూ తేలికే!

నేటి పోటీ ప్రపంచంలో ఎదగాలంటే ఒక్క మాతృభాష సరిపోదు. అవసరాలకు అనుగుణంగా ఇత‌ర ప్రాంతీయ భాషలు, విదేశీ భాషలను నేర్చుకోవాలి. అమ్మో.. మన భాషే సరిగా రాదు. ఇంకా ఇతర భాషలా.. అంటూ చాలామంది కొత్త లాంగ్వేజీలను తెలుసుకోడానికి వెనకాడుతుంటారు.

image

తీర‌ద‌ళంలో ఆఫీస‌ర్ కొలువు

ఉత్సాహవంతులైన గ్రాడ్యుయేట్ల కోసం భారతీయ తీరదళం ఎదురుచూస్తోంది. పురుషుల నుంచి అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

image

ప్ర‌భుత్వ ఉద్యోగం ఇలా.. ప‌ట్టేద్దాం!

ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. తెలుగు రాష్ట్రాల్లో కొలువుల నియామకాలపై అధికారికంగా వచ్చిన వార్తలతో వీరిలో ఆశాజనకమైన ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది. 

image

ఇంజినీరింగ్ డిగ్రీతో విప్రో కొలువులు

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో బీఈ/ బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఆఖరు సంవత్సరం చదువుతోన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 

image

న‌యా ఉద్యోగాల‌కు నవీన నైపుణ్యాలు!

నూతన తరహా కొలువులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, ఐటీ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో 

image

ఆథర్‌కేఫ్‌తో ‘ఎస్‌ఆర్‌ఎమ్‌’ ఎంవోయూ

కట్టంకులతూర్‌లోని ఎస్‌ఆర్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎస్‌ఆర్‌ఎమ్‌ఐఎస్‌టీ), పరిశోధనా అంశాల కోసం ఆథర్‌కేఫ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

image

ముంబై వర్సిటీతో అప్‌గ్రాడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులు

ముంబై విశ్వవిద్యాలయంతో కలిసి స్థానిక‌ ఉన్నతవిద్య కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్‌ ఉన్నత విద్యాసంస్థ‌ అప్‌గ్రాడ్‌ ప్రకటించింది. తద్వారా ఈ సంస్థ‌ తన ఉనికిని మరింత బలోపేతం చేయనుంది.

image

యువత ఉద్యోగాల సృష్టికర్తలుగా మారాలి..

యువత ఉద్యోగార్థులుగా కాకుండా.. ఉద్యోగాలను సృష్టించే వారిగా మారాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో 65 శాతం మంది యువత ఉన్నారనీ, ప్రతిభావంతులైన యువత శక్తిసామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

image

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకి ‘జస్ట్’ చాలు

టాటా ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ఫండమెంటల్‌రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్‌) భారతదేశంలో ప్రధాన ఆధునిక పరిశోధనా సంస్థ‌. ఇది ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన పరిశోధనలకు కేంద్ర బిందువు. ఔత్సాహిక విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తమ పరిశోధనలను ప్రారంభించడానికి చక్కటి వేదిక.

image

50 కోర్సులకు ఒకే పరీక్ష! 

సోషల్‌ వర్క్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌... తదితర కోర్సులకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) దేశంలోనే అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది. వైవిధ్య కోర్సులను విస్తృత స్పెషలైజేషన్లతో అందించడం దీని ప్రత్యేకత.

image

పురాణాల‌పై బాలలకు కొత్త పుస్త‌కం

ఇటలీకి చెందిన రచయిత అల్ఫ్రెడో కొవెలి భార‌తీయ బాలల ‌కోసం ర‌చించిన “వాహన‌మాస్ట‌ర్‌క్లాస్” పుస్తకం దేశీయ‌మార్కెట్లోకి విడుద‌లైంది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 12 సంవత్సరాల లోపు వారే ల‌క్ష్యంగా రాసిన ఈ పుస్తకాన్ని స్కాలస్టిక్ ఇండియా ప్రచురించింది.

image

ప్రపంచం మెచ్చిన...‘మహో’పాధ్యాయుడు

లండన్‌: మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌ సిన్హ్‌ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2020’ వరించింది! దీని కింద ఆయన రూ.7.38 కోట్ల (1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) నగదు బహుమతి అందుకోనున్నారు.

image

సంవ‌త్స‌రానికి రూ.12/18ల‌క్ష‌ల జీతం!

ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.

image

అన్నీ నేర్చుకో... ఆన్‌లైన్‌లో!

ఆసక్తి ఉంటే చాలు.. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా వీడియో పాఠాలు వింటూ నేర్చుకోవచ్చు. 

image

ఇంజినీరింగ్‌లో ఇలా దూసుకువెళ్దాం!

కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో జాప్యం జరిగి, తరగతులూ ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఇంటర్మీడియట్‌ నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీలో ప్రవేశాన్ని అపరిపక్వ దశ నుంచి పరిణత దశలో ప్రయాణానికి మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు...

image

పేద విద్యార్థులకు బీమా సంస్థ భరోసా

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులను ఆదుకోడానికి భారత జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఎల్ఐసీ) ఏటా ఉపకారవేతనాలను అందిస్తోంది.

image

గూగుల్‌తో కోడింగ్‌ 

ఉద్యోగసాధనను సులభతరం చేసే నైపుణ్యాల్లో కోడింగ్‌ ఒకటి. దీనిపై ఆసక్తి ఉన్నవారికి సుప్రసిద్ధ సంస్థ గూగుల్‌ ఆహ్వానం పలుకుతోంది. 2021కి సంబంధించి ‘గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌ (జీఎస్‌ఓసీ)’ ప్రోగ్రాం ప్రకటన విడుదల అయింది.

image

వెళ‌దామా... వాయుసేన‌లోకి!

డిగ్రీ అర్హతతో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ పరీక్షల్లో ఏర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ఒకటి. 

image

ప్రభుత్వ కొలువు  మీ లక్ష్యమా?  

సర్కారీ కొలువంటే అందరికీ ఆకర్షణే!  సాటిలేని ఉద్యోగ భద్రత, ఆరోగ్యపరంగా, ఇతరత్రా చక్కని సదుపాయాలు, సమాజంలో హోదా.. ఇవన్నీ సొంతమవుతాయి. అయితే దాన్ని సాధించటం అంత సులువేమీ కాదు.

image

ఏకైక బాలికలకు యూజీసీ ఆసరా 

మీరు బాలికలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీ    కోసమే ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌లు సిద్ధంగా ఉన్నాయి.

image

పీజీకి యూజీసీ ప్రోత్సాహం

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఉపకార వేతనాలు అందిస్తోంది. 

image

టెన్త్‌తో కోస్ట్‌గార్డ్ కొలువు

పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారిని డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. 

image

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ

మేనేజ్‌మెంట్‌ విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకోగల ప్రముఖ సంస్థల్లో ఐఐఎఫ్‌టీ ఒకటి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి గమ్యం. దీనిలో ప్రవేశానికి ఇటీవలే ప్రకటన విడుదలైంది.

image

నవ యువతకు ‘నైస్‌’ సహాయం

తరగని ఉత్సాహం, సరికొత్త ఆలోచనలూ ఉన్న యువతకు ఆహ్వానం పలుకుతోంది.. నైస్‌ (ఎన్‌ఎండీసీ ఇన్నొవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌)  ప్రోగ్రాం. ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్‌లోని స్టార్టప్‌ సపోర్ట్‌ సిస్టమ్‌..

image

ఇంజినీర్ల‌కు... ఇదిగో ఆహ్వానం!

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 1059 ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 4 ప్రకటనలు వెలువరించింది.

image

అర్హత ఉన్నా.. అవకాశం రాలేదా? 

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు పిలుపు రాకపోవడం మామూలే. ఉత్తమమైన, మెరుగైన  అర్హతలూ, నైపుణ్యాలూ ఉన్నవారికే సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి.

image

దివ్యమైన ఆసరా!  

దివ్యాంగులు.. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్‌లను ప్రత్యేకంగా అందిస్తోంది.

image

ఐసీఎంఆర్‌లో అసిస్టెంట్‌ పోస్టులు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), న్యూదిల్లీ 80 అసిసెంట్స్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీపడవచ్చు.

image

కొలువుకు పిలుపా? 

ఉద్యోగ పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. నియామకాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. నియామకాల ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది శుభవార్తే. పైగా ఈసారి తాజాగా చదువు పూర్తిచేసుకున్నవారితోపాటు, ఉద్యోగాలను కోల్పోయినవారూ పోటీలో ఉన్నారు. 

image

తొలిసారే.. జయభేరి!  

ఆచరణయోగ్యమైన ప్రణాళికే గేట్‌/ ఈఎస్‌ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి పెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంజినీరింగ్‌ పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ‘గేట్‌’. 

image

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా?

image

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 206 పోస్టులు

కేంద్ర అణుశక్తి సంస్థకు చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) 206 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. 

image

నవోదయకు పోటీ పడతారా?

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జవహర్‌ నవోదయలు వరంగా చెప్పుకోవచ్చు. ఎంపికైతే చాలు- ప్లస్‌ 2 (ఇంటర్‌) వరకు చదువు, వసతి, భోజనం అంతా ఉచితమే. బోధనలో ఉన్నత ప్రమాణాలు అనుసరించడం ఈ విద్యాలయాల ప్రత్యేకత.

image

ఆధునిక అవసరాలకు..

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ సమకాలీన పురోగతీ, విశిష్టతా ఉన్న బ్రాంచి. దీన్ని డిగ్రీ, పీజీ స్థాయిలో చదివినవారికి ఉపాధి అవకాశాలూ మెరుగ్గా ఉంటాయి.

image

అవుతారా... అడ్మిన్‌ అసిస్టెంట్‌?

విఖ్యాత విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), బెంగళూరు 85 అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. 

image

బెల్‌లో ఉద్యోగాలు

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 56 ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. 

image

అవుతారా... జియోసైంటిస్ట్‌?

యూపీఎస్సీ ఏటా కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తోంది.

image

జూనియర్‌ ఇంజినీర్‌ కొలువుకు సిద్ధమేనా?

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి 

image

యూజీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. 

image

మైనారిటీ బాలికలకు ఆసరా

బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. అందులోనూ మైనారిటీ వర్గాలకు చెందినవారి విషయంలో

image

విద్యార్థినులకు సంతూర్‌ సాయం

ప్రతిభకు పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఆడపిల్లలైతే చదువులు అర్ధాంతరంగా ఆపేయాల్సిందే.

image

ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌ స్క్రీనింగ్ టెస్ట్ - 2020

దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో సుమారు 8000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

image

మారుతోంది నియామకాల తీరు!

రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌; ఇంటర్వూలో భాగంగా టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్లు.. ఉద్యోగ ప్రక్రియలో కనిపించే దశలు. 

image

టీసీఎస్‌ కొలువుకు.. ఎన్‌క్యూటీ

మీరు బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులా? అయితే మీకోసమే విఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)లో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.

image

మేటి సంస్థల్లోకి మరో దారి

ఉత్తమ విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి. ఐఐఎంల్లోకి క్యాట్‌ మాదిరిగానే జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), జంషెడ్‌పూర్‌తో పాటు వివిధ అనుబంధ సంస్థల్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎక్స్‌ఏటీ) ఏటా నిర్వహిస్తున్నారు.

image

ధీమాగా.. ధైర్యంగా!

సురేష్‌ చాలా తెలివైన విద్యార్థి. పది నుంచి పీజీ వరకు మంచి మార్కుల      పర్సంటేజీ ఉంది. నరేష్‌ సగటు విద్యార్థి. ఒక రోజు ఇద్దరూ కలిసి కార్పొరేట్‌ సంస్థ నియామక పరీక్ష రాశారు. అందులో అర్హత సాధించారు. తర్వాత దశ అయిన బృంద చర్చ, ముఖాముఖిలో పాల్గొన్నారు. కానీ తుది ఫలితాల్లో నరేష్‌ చేతికి ఆఫర్‌ లెటర్‌ అందింది. సురేష్‌కు అవకాశం దక్కలేదు. ఎందుకిలా జరిగింది?

image

నిరాశ వదులు.. కార్యాచరణకు కదులు!

నిశి అమావాస్య గడిచాక నిండు వెన్నెల పున్నమి వస్తుంది. చిమ్మచీకటి రాత్రి తరువాత వెలుగురేకల సూర్యోదయమౌతుంది. నైరాశ్యం వీడితే కోటి ఉషస్సుల అవకాశాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి! ప్రతి సంక్షోభాన్నీ సదవకాశంగా మలచుకోవాలంటారు. ఇప్పుటి ఈ కొవిడ్‌ సంక్షోభ సమయాన్ని పోటీ పరీక్షార్థులు తమ దీర్ఘకాల స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు వినియోగించుకోవాలి. అలా చేస్తే నేటి నిరాశను జయించి రేపటి విజేతగా నిలవొచ్చు!

image

బీటెక్‌తో పాటు ఉద్యోగం!

ఎంపికైతే చాలు.. ఉచితంగా బీటెక్‌ విద్య అందిస్తారు. పుస్తకాలు, యూనిఫారం, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి. కోర్సు పూర్తయిన తర్వాత జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ పట్టా చేతికందిస్తుంది.

image

నిక్మార్‌లో నిర్మాణ కోర్సులు

దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోన్నవాటిలో ముఖ్యమైంది నిర్మాణ రంగం. ఈ విభాగంలో ఎన్నో రకాల వృత్తి నిపుణుల సేవలు అవసరం. ఇందుకు అవసరమైన మానవ వనరులను తయారుచేయడానికి దేశంలో చాలా సంస్థలు వెలిశాయి.

image

ఏక పరీక్షతో ఏడు సంస్థల్లోకి! 

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్స్‌ (సీపీజీఈటీ) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

image

ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రవేశాలు

సృజనశీలురు, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు  ఫైన్‌ ఆర్ట్స్‌. వివిధ సంస్థలు ఈ విభాగంలో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ  (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) పేరున్న సంస్థ.
 

image

చూసీ చూడంగానే..!

ఉద్యోగాల మార్కెట్‌ మందగమనంలో ఉన్న ఈ తరుణంలో కొలువుల సాధనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఉద్యోగ దరఖాస్తు అనగానే.. చాలామంది రెజ్యూమెను సిద్ధం చేసుకోవడంపైనే దృష్టిపెడుతుంటారు.

image

సైన్స్‌ స్కాలర్‌షిప్పులు ఇవిగో!   

ప్రముఖ సంస్థ లోరియల్‌ ఇండియా.. అమ్మాయిలకు ఉపకార వేతనాలు ప్రకటించింది. సైన్స్‌ విభాగాల్లో కెరియర్‌ను తీర్చిదిద్దుకునేవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే రూ. రెండున్నర లక్షల మొత్తం అందుకునే అవకాశం.

image

నేర్పు ఉందా? నెగ్గండి… మరి!

జీవితంలో విజయం సాధించడానికి మార్కులు మాత్రమే సరిపోవడం లేదు. జీవన నైపుణ్యాలూ కావాలి. వాటిని చిన్నప్పటినుంచే పెంపొందించాల్సిన అవసరముందంటున్నాయి ప్రముఖ సంస్థలు.

image

ఐఐటీల్లోకి సీడ్స్‌ దారి

కొన్ని వస్తువులు చూడగానే మనసు పారేసుకుంటాం. చూపు తిప్పుకోకుండా ఉండిపోతాం. ఆ రూపాన్ని చూస్తూ మురిసిపోతాం. ఆ వస్తువు అవసరం లేకపోయినప్పటికీ కొనాలనిపిస్తుంది. 

image

అమ్మాయిలకు ఉపకారం   

ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌ల్లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారికి సదవకాశం. ఫీజులో 60 శాతం వరకూ స్కాలర్‌షిప్‌ రూపంలో పొందొచ్చు. ప్రముఖ సంస్థ లెగ్రాండ్‌ ఈ అవకాశాన్ని కలిగిస్తోంది.

image

ఊరించే ఆటలే ఉపాధికి బాటలు!

గేమింగ్‌ పరిశ్రమ సరికొత్త అవకాశాలతో యువతను ‘రా.. రమ్మ’ని పిలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం ఆన్‌లైన్‌ గేమ్స్‌తో కాలం గడిపేయకుండా అసలు గేమ్స్‌ తయారుచేసే సంస్థల్లో ఉండే ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం.

image

కనిపెట్టొచ్చు నప్పే కెరియర్‌!

కెరియర్‌ విషయంలో తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్‌ గురించి కంగారు. విద్యార్థులకేమో తగినదే ఎంచుకుంటున్నామా లేదా అనే ఆందోళన. ఎన్నో సంస్థలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దీనిపరంగా తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి.

image

పేరున్న సంస్థల్లో పీజీ కోసం!

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో, ఐఐఎస్‌సీలో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టెస్టు ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) ప్రకటన వెలువడింది. ఈ ఏడాది కొత్తగా ఎకనామిక్స్‌ సబ్జెక్టును చేర్చారు.

image

సైన్స్‌లో మెరికలకు చేయూత

బేసిక్‌ సైన్సెస్‌పై పట్టు, పరిశోధనల్లో ఆసక్తి ఉన్న యువ కిశోరాలను ప్రోత్సహించడానికి జాతీయ పురస్కారాలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐఐఎస్సీ ఈ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేస్తుంది.

image

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి కాలపట్టిక విడుదల

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో...

image

మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్‌బోర్డు ఈ విద్యా సంవత్సరం(2020-21) క్యాలెండర్‌ను ఖరారు చేసింది. వార్షిక పరీక్షలు 2021 మార్చి 24నుంచి ...

image

అప్పు ఇవ్వాలా వద్దా?

రుణం కావాల్సి వస్తుంది. మన నుంచి కొన్ని వివరాలను తీసుకుని, భవిష్యత్‌లో ఆ అప్పు తిరిగి చెల్లించగలుగుతామో లేదో తేల్చుకుంటారు. క్రెడిట్‌ కార్డువిషయంలోనూ అంతే. ఒక్కోసారి బ్యాంకుల నుంచే రుణానికి అర్హులమంటూ పిలుపు వస్తుంటుంది. 

image

బీఐఎస్‌లో 171 ఉద్యోగాలు

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) 171 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటిలో గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి, గ్రూప్‌ సి విభాగాల్లో వివిధ హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 
 

image

ఆర్థిక‌శాస్త్రంలో అవ‌కాశాలెన్నో

బతుకుబండి ముందుకు కదలడానికైనా.. సెన్సెక్స్‌ దూసుకు పోవడానికైనా ఆర్థికాంశాలే కీలకం. ఉత్పత్తి, సరఫరా, వినియోగం, మిగులు, కొరత, షేర్‌ మార్కెట్‌ ... అన్నీ అర్థశాస్త్రం పరిధిలోనివే. మానవ మనుగడకు దిశానిర్దేశం చేసే శక్తి దీనికుంది. 

image

మార్పులెన్ని వచ్చినా మెరవొచ్చు!

కాలం వేగంగా మారిపోతోంది. నిన్న కొత్తగా అనిపించినవి రేపటికి పాతవవుతున్నాయి. అంతకుమించి మెరుగైనవి వెంటనే మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. మరి ఉద్యోగాలు? అవీ మారిపోతున్నాయి. ఇప్పుడున్న ఉద్యోగాలు ఏడాది లేదా అయిదేళ్ల తరువాత ఇప్పటిలా ఉండకపోవచ్చు. పదేళ్లకు అసలే కనుమరుగై పోవచ్చు. 

image

అమ్మాయిలూ.. మీకోసమే!

సాంకేతిక విభాగాల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ దూసుకుపోతున్నారు. ప్రతిభావంతులైన ఈ అమ్మాయిలను ఎన్నో సంస్థలు ఉపకార వేతనాల రూపంలో ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా రెండు ప్రముఖ సంస్థలు- డీఆర్‌డీఓ, అడోబ్‌ వీరికి స్కాలర్‌షిప్‌లను ప్రకటించాయి. 

image

ఐపీఈలో మేనేజ్‌మెంట్‌ విద్య

తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులందించే విద్యాసంస్థల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ) ఒకటి. నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ విద్య అందించే లక్ష్యంతో లాభాపేక్ష లేని సంస్థగా దీన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

image

ఉత్సాహంగా ఉద్యోగ వేట!

ఉద్యోగ వేట అనగానే.. దరఖాస్తు ప్రక్రియ, ఎన్నో దశల ఎంపికలు గుర్తొస్తుంటాయి. వీటికి తోడు విపరీతమైన పోటీ. వెరసి ఉద్యోగార్థి ఒత్తిడికి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడి మితిమీరితే ఉద్యోగ సాధనలో వెనుకబడే ప్రమాదం ఉంటుందని నిపుణుల మాట. మరి దీన్ని అధిగమించాలంటే? ఉద్యోగన్వేషణను కొంచెం ఆసక్తిగా, ఆటగా మలచుకోవాలని సూచిస్తున్నారు!

image

శోధిస్తారు.. సాధిస్తారు!

బంగారం ఎక్కడ దొరుకుతుంది? విలువైన నిక్షేపాల కోసం ఏ ప్రాంతంలో అన్వేషించవచ్చు? సముద్రంలో చేపలవేట ఎక్కడ బాగుంటుంది?  భూకంపాలను ముందుగానే పసిగట్టడం ఎలా? డైనోసార్లు ఎందుకు అంతరించిపోయాయి?...

image

నీ గురించి తెలుసుకో..  నప్పేది ఎంచుకో!

కోర్సులైనా, వాటితో సంబంధమున్న ఉద్యోగాలైనా.. ఒక్కో ఏడాది ఒక్కోదానికి డిమాండ్‌ ఉంటుంది. కొన్ని కొన్నేళ్లపాటు హవా సాగిస్తాయి. వాటిని బట్టి చాలామంది విద్యార్థులూ, ఉద్యోగార్థులూ వాటిపై మొగ్గు చూపిస్తుంటారు. 

image

నెట్టింట్లో పక్కాగా!

కొవిడ్‌ కారణంగా పోటీపరీక్షల ఆఫ్‌లైన్‌ శిక్షణ తరగతులు జరగటం లేదు. అవసరమైన విస్తృత సమాచారాన్ని పొందేందుకు అభ్యర్థులు గ్రంథాలయాలపై ఆధారపడటం తగ్గింది. గూగుల్‌లో అన్వేషించటం పెరిగింది.

image

కెరియర్‌కు హరిత హారం!

కొవిడ్‌-19 వైరస్‌ విజృంభణ మూలంగా మానవాళికి ఎన్నో నష్టాలు ఏర్పడ్డాయి. మరో కోణంలో చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం స్థాయి తగ్గి; పరిశ్రమల వ్యర్థాలతో నిండిపోతున్న నదులూ శుభ్రపడ్డాయి.

image

ఎంతో కొంత.. ఏదో ఒకటి!

ప్రవేశపరీక్షలూ, పోటీపరీక్షల తేదీలూ నెమ్మదిగా వెలువడుతున్నాయి. విద్యార్థులూ, అభ్యర్థులూ లాక్‌డౌన్‌ అనిశ్చితి నుంచి తేరుకుంటున్న సమయమిది. ఇప్పటివరకూ పరీక్షల ప్రిపరేషన్‌ పూర్తిగా ఆపేసినవారు కొందరైతే, ఎంతో కొంత కొనసాగిస్తున్నవారు ఇంకొందరు. 

image

నవంబరు 2 నుంచి గ్రూపు-1 పరీక్షలు

వాయిదాపడిన గ్రూపు-1, గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగ నియామక ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు నవంబరు 2...

image

సీఏ పరీక్షలు జులైలో వద్దనుకుంటే.. నవంబరులోనూ రాయొచ్చు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ).. సీఏ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

geo ab

Connect with Us

Quick links

  • యూపీఎస్సీ
  • ఏపీపీఎస్సీ
  • టీఎస్‌పీఎస్సీ
  • ఎస్ ఎస్ సీ
  • ఎస్‌బీఐ
  • ఐబీపీఎస్
  • ఆర్ ఆర్ బీ
  • పోలీసు ఉద్యోగాలు
  • జేఈఈ
  • నీట్
  • ఎంసెట్
  • టెన్త్ క్లాస్‌
  • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • ఇంగ్లిష్‌
  • కరెంట్ అఫైర్స్
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌
  • ABOUT US
  • CONTACT US
  • Privacy Policy
  • Terms & Conditions
  • CSR POLICY
  • TARIFF

© 2021 Ushodaya Enterprises Private Limited. Powered by Margadarsi Computers