ఈనాడు, అమరావతి: పరిషత్తు ఎన్నికల కారణంగా ఏప్రిల్ 08న జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 24 తర్వాత నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏపీలో మార్చి 31 నుంచి ఈ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
Posted Date : 08-04-2021
ప్రత్యేక కథనాలు
- ఇలా చేస్తే.. సరి!
- సమయపాలన ఎంతో అవసరం
- గణితం... పని పడదాం
- డమ్మీ పరీక్షలే అని.. డుమ్మా కొడితే!
- కోరుకున్న మార్కులు తెలివిగా.. తేలికగా..!
- గజగజ మాయం మార్కులు ఖాయం
- ఓడించేయ్... ఒత్తిడిని!