ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీలో సాధన చేస్తే మంచి మార్కులతో అదరగొట్టొచ్చు. ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగం నుంచి అన్ని పరీక్షలలోనూ ప్రశ్నల సంఖ్యలో తప్ప ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌లో పెద్దగా మార్పు ఉండటం లేదు. సింప్లిఫికేషన్స్(అసిస్టెంట్స్పరీక్షలో దాదాపు 15 ప్రశ్నలు దీని నుంచి ఉంటాయి) నంబర్సిరీస్(5), క్వాడ్రాటిక్ఈక్వేషన్స్(5), డేటా సఫిషియన్సీ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్(10-15), అరిథ్మెటిక్ప్రశ్నలు (10) తప్పనిసరి. ఇవి బాగా సాధించగలగాలి. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వేగంగా సాధించేలా షార్ట్కట్పద్ధతులు, సింప్లిఫికేషన్స్వేగంగా చేయడానికి స్పీడ్‌మేథ్స్/ వేదగణితం పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటికి చాలా ఎక్కువ సాధన అవసరం.
ఆప్టిట్యూడ్‌లో అదరగొడుదాం!
Posted Date : 10-02-2021
ప్రత్యేక కథనాలు
- బ్యాంకింగ్ అంశాలపై అవగాహన
- ఆ మూడే కీలకం
- డిగ్రీ/ ఇంజినీరింగ్ పూర్తయిందా?
- అర్హతలు ఇవే!
- ప్రశ్నల సరళి
పాత ప్రశ్నపత్రాలు
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2014
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2013
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2013
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2012
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2012
నమూనా ప్రశ్నపత్రాలు
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్- 1
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 2
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 3
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 4
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 5