జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్
సీజీఎల్ పరీక్షలో ఇచ్చే జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థిలోని సాధారణ తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. క్లాసిఫికేషన్, అనాలజీ, సిరీస్‌ల నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు ప్రశ్నల వరకు నాన్-వెర్బల్ నుంచి ఇస్తారు. ఇందులో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కటింగ్స్ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్‌లోని డెసిషన్ మేకింగ్, సిలాజిజమ్, కోర్స్ ఆఫ్ యాక్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పోలికలు, భేదాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్‌షిప్‌లు, అరిథ్‌మెటికల్ నంబర్ సిరీస్ మొదలైన అంశాలను అభ్యర్థులు సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి పలు రకాల ప్రశ్నల నమూనాలను తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
తార్కిక పరిజ్ఞానానికి పరీక్ష
ప్రత్యేక కథనాలు
- ఇంటర్‌తో సెంట్రల్ కొలువులు
- వంద శాతం మార్కులు ఖాయం
- మూడంచెల్లో పరీక్ష
- మల్టీ టాస్కింగ్‌లో ఇంగ్లిష్
- నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు
పాత ప్రశ్నపత్రాలు
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
నమూనా ప్రశ్నపత్రాలు
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 1
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 2
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 10
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 9
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 7