• facebook
  • whatsapp
  • telegram

 కోడింగ్ - డీకోడింగ్

1. ఒక పరిభాషలో CAT ను DDY గా రాస్తే, BIGను ఏమని రాస్తారు?
జ:   CLL
వివరణ:   దీంట్లో మొదటి పదానికి రెండో పదానికి మధ్య ఉన్న సంబంధం +1, +3, +5.... గా ఉంది

          
2. ఒక పరిభాషలో WORK ను 4567, MAN ను 328 గా రాస్తే, అదే భాషలో WOMAN ను ఎలా రాస్తారు?
జ:   45328
వివరణ:  W O R K ను 4 5 6 7, M A N ను 3 2 8 గా ఇచ్చారు. ఈ రెండింటిలో ఉమ్మడిగా ఏ అక్షరం లేదు కాబట్టి ఏ అక్షరానికి అదే సంఖ్య కోడ్ అవుతుంది. అంటే W = 4, O = 5, R = 6... అప్పుడు
W O M A N = 4 5 3 2 8 అవుతుంది.

3. ఒక పరిభాషలో ROBUST ను QNATRS గా రాస్తే అదే భాషలో ZXCMP ను ఏమని రాస్తారు?
జ:   YWBLO
వివరణ: దీంట్లో మొదటి పదంలోని ప్రతి అక్షరం నుంచి -1 చేస్తే రెండో పదం వస్తుంది.
     R   O   B   U   S   T                     Z   X   C   M   P
     -1  -1  -1  -1  -1 -1                    -1  -1  -1  -1  -1
     Q   N   A   T   R   S                     Y   W   B   L   O

4. ఒక పరిభాషలో 2+3 = 32, 4+5 = 54 అయితే 6 +8 = ?
జ:   86
వివరణ: 2 +3 = 32, 4 +5 = 54 
   6 + 8 = 86

5. Z = 52 , ACT = 48 అయితే BAT = ?
జ:   46
వివరణ:  Z = 26 . దీన్ని '2' తో గుణిస్తే 52 అవుతుంది. Z = 26     26 × 2 = 52
ACT = 1 + 3 + 20 = 24       24 × 2 = 48 
   BAT = 2 + 1 + 20 = 23      23 × 2 = 46

6. ఒక పరిభాషలో BANGALORE ను EROLAGNAB గా రాస్తే CHANDIGARH ను ఏమని రాస్తారు?
జ:   HRAGIDNAHC
వివరణ:  BANGALORE ను రివర్స్‌లో రాస్తే రెండో పదం వస్తుంది.
BANGALORE        EROLAGNAB
ఇదే విధంగా CHANDIGARH       HRAGIDNAHC అవుతుంది.

7. ఒక పరిభాషలోDELHI ను EFMIJ గా రాస్తే అదే భాషలో BOMBAY ని ఏమని రాస్తారు?
జ:   CPNCBZ
వివరణ:  దీంట్లో D   E   L   H   I
                     +1 +1 +1 +1 +1 
                       E   F  M   I   J 
                    B   O   M   B   A   Y
                  +1  +1  +1  +1  +1  +1
                    C    P   N    C   B    Z

8. ఒక పరిభాషలో HAND ను SZMW గా రాస్తే అదే భాషలో MILKను ఏమని రాస్తారు?
జ:   NROP
వివరణ: ఇందులో మొదటి పదం డీకోడింగ్ చేస్తే రెండో పదం వస్తుంది. H = 8      (26-8) +1 = 19. ఇదే విధంగా
H A N D        S Z M W
M I L K         N R O P

9. ఒక పరిభాషలో HAPPY ను 51223 గా రాస్తే అదే భాషలో PAHPY ని ఏమని రాస్తారు?
జ:   21523
వివరణ:  H   A   P   P   Y
             5    1    2   2    3            
             P    A   H   P   Y
             2    1    5    2    3

10. ఒక పరిభాషలోMONKEY ని XDJMNL గా రాస్తే అదే భాషలో TIGER ను ఏమని రాస్తారు?
జ:   QDFHS
వివరణ: ఇందులో మొదటి పదంలో మొదటి అక్షరాన్ని -1 చేసి రెండో పదంతో చివరి అక్షరంగా రాశారు. ఈ విధంగా
M O N K E Y        X D J M N L
T I G E R          Q D F H S

11. ఒక పరిభాషలో CRICKET ను FULFNHW గా రాస్తే అదే భాషలో దేన్ని EULGH గా రాస్తారు?
జ:   BRIDE
వివరణ: ఇందులో ముందు పదంలోని ప్రతి అక్షరానికి +3 కలిపితే రెండో పదం వస్తుంది.
               C     R     I       C     K     E      T
             +3    +3   +3   +3    +3   +3   +3
                F    U     L      F     N     H     W
కానీ రెండో దానిలో రెండో పదం ఇచ్చి మొదటి పదాన్ని కనుక్కోనవలసి ఉంది. కాబట్టి అప్పుడు రెండో పదంలో నుంచి -3 చేస్తే మొదటి పదం వస్తుంది.
                   E     U      L      G      H
                  -3    -3     -3    -3    -3
                    B     R       I      D      E

12. ఒక పరిభాషలోRATLAM = 2 అయితే PADMINI = ?
జ:   
వివరణ: R   A  T   L   A   M
18 + 1 + 20 + 12 +1 + 13 = 65   
6 + 5 = 11    1 + 1 = 2
P    A   D   M   I   N   I
16 + 1 + 4 + 13 +9 + 14 + 9 = 66  
6 + 6 = 12   1 + 2 = 3

13. ఒక పరిభాషలో ACNE ని 3-17-29-11 గా రాస్తే అదే భాషలో BOIL ను ఏమని రాస్తారు?
జ:   5 - 31 - 19 - 25
వివరణ: దీంట్లో A విలువ 3 ఇచ్చారు. దీని విలువను 2 తో గుణించి +1 చేస్తే 3 అవుతుంది.
A = 1 ×  2  + 1 = 3 ఈ విధంగా B = 2 ×  2 + 1 = 5
C = 3  ×   2 + 1 = 7 ఈ విధంగా O =15 ×  2 + 1 = 31
N =14  ×   2 + 1 = 29 ఈ విధంగా I = 9 ×  2 + 1 = 19
E = 5  ×   2 + 1 = 11 ఈ విధంగా L =12 ×  2 + 1 = 25

14. ఒక పరిభాషలో GHOST ను HOSTE గా రాస్తే అదే భాషలో HORSE ను ఏమని రాస్తారు?
జ:   ORSEF
వివరణ: దీంట్లో మొదటిపదంలోని G ని -2 చేసి రెండో పదం చివర్లో రాశారు.
GOST       HOSTE
HORSE     ORSEF

15. ఒక పరిభాషలో INDIA ను 95491 గా రాస్తే అదే భాషలో DELHI ని ఏమని రాస్తారు?
జ:   45389
వివరణ:  దీంట్లో I = 9, N = 14     1 + 4 = 5 గా రాశారు.
     I    N   D   I    A
     9    5    4   9    1      (N = 14      1+4 =5)
ఇదే విధంగా
     D    E   L   H   I       (L = 12    1+2=3)
     4     5    3   8   9

16. ఒక పరిభాషలో FRIEND ను HUMJTK గా రాస్తే అదే భాషలో CANDLE ను ఏమని రాస్తారు?
జ:   EDRIRL
వివరణ:   F   R   I     E    N    D                  C     A    N    D    L   E
            +2  +3  +4  +5  +6  +7                +2  +3  +4  +5  +6  +7 
              H    U    M   J    T    K                  E     D    R    I     R    L

17.  ఒక పరిభాషలో INSTITUTION ను NOITUTITSNI గా రాస్తే అదే భాషలో PERFECTIONను ఏమని రాస్తారు?
జ:   NOITCEFREP
వివరణ: దీన్ని 6వ సమస్య మాదిరిగా చేయాలి.

కోడింగ్ - డీకోడింగ్ - I.  >> Page - 8

18. ఒక పరిభాషలో GREEN ను FSDFM గా రాస్తే అదే భాషలో PINKను ఏమని రాస్తారు?
జ:   OJML
వివరణ: మొదటి పదాన్ని వరుసగా -1, +1... చేస్తే
             G   R    E    E     N                        P     I     N     K
           -1   +1   -1   +1   -1                      -1    +1   -1   +1 
             F    S     D    R     M                      O    J      M     L

19. ఒక పరిభాషలో DELHI ను 0405120809, MADRAS ను 130104180119 గా రాస్తే అదే భాషలో BOMBAY ని ఏమని రాస్తారు?
జ:   021513020125
వివరణ: దీంట్లో ఇచ్చిన పదం విలువ రెండు అంకెల్లో రాశారు.                  B     O    M    B    A      Y
                                                                                                         02   15   13   02   01   25
20. ఒక పరిభాషలో KUMAR ను 64 గా రాస్తే అదే భాషలో KUMARI ని ఏమని రాస్తారు?
జ:   73
వివరణ: ఇచ్చిన అక్షరాల విలువలను రాసి కూడితే 64 వస్తుంది.
KUMAR = 11+ 21 +13 +01 +18 = 64 ఇలాగే
KUMARI = 11+21+13+01+18+9 = 73

21. ఒక పరిభాషలో A = 2, B = 3, C = 4 ఈ విధంగా రాస్తే 17, 20, 26, 4, 9, 16, 13, 16, 8, 26 ను ఏమని రాస్తారు?
జ:   PSYCHOLOGY
వివరణ: దీంట్లో ఒక్కో అక్షరం విలువకు +1 చేశారు.
      17   20  26  4    9  16  13  16  8  26
       P    S    Y    C    H  O    L   O  G   Y

22. ఒక పరిభాషలో CRICKETER ను DQJBLDUDS గా రాస్తే PLAYER ను ఏమని రాస్తారు?
జ:   QKBXFQ
వివరణ:  దీన్ని18వ సమస్య మాదిరిగా చేయాలి.

23. ఒక పరిభాషలో BURNER ను CASOIS గా రాస్తే అదే భాషలో ALIMENT ఏమని రాస్తారు?
జ:   EMONIOU
వివరణ: దీంట్లో vowels ఉన్నచోట వాటి తర్వాతి vowel ను రాశారు. మిగిలిన అక్షరాలకు +1 చేశారు.
          BU  R   N   ER                    AL   IM  EN   T
         +1   +1   +1   +1                   +1   +1     +1   +1
          CA   S    O    IS                  EM  ON   IO    U

24. ఒక పరిభాషలో MODERN, ORTHODOXY లను YOUNGS, OGBAOUOML గా రాస్తే METHOD ను ఎలా రాస్తారు?
Ans:  YNBAOU
వివరణ:
ఇచ్చిన పదాలకు కోడ్ కనుక్కోవాలి. తర్వాత ఇచ్చిన పదాన్ని డీకోడ్ చేయాలి.

ఈ రెండింటిలో R డీకోడ్ G ఉంది. అంటే ప్రతి అక్షరం కోడ్‌ను నేరుగా ఇచ్చారు. 
  అవుతుంది

25. ఒక పరిభాషలో CLASSIC ను HZDNNTH గా రాస్తే, NEGLECT ను ఎలా రాస్తారు?
Ans:  DLPZLHP
వివరణ:
CLASSIC కోడ్ HZDNNTH అంటే C కోడ్ H, L కోడ్ Z, A కోడ్ D, S కోడ్ N, I కోడ్ T అని ఇచ్చారు. మనకు కావాల్సింది  NEGLECT  లో C అనేది కుడి నుంచి ఎడమ వైపు వెళితే రెండో స్థానంలో ఉంది. కాబట్టి, C కోడ్ H అని ఇచ్చారు. ఇచ్చిన ఛాయిస్‌లో H ఉంది (B) (D) లలో ఉంది. L కోడ్ Z ఇందులో L మధ్యలో ఉంది. అంటే (B), (D) ఛాయిస్‌లో మధ్య Z ఉంటే అదే మనకు కావాల్సిన జవాబు. అప్పుడు జవాబు (B) అవుతుంది.

26. ఒక పరిభాషలో COFFEE ను EEFFOC గా రాస్తే NOODLES ను ఎలా రాస్తాం?
Ans:  SELDOON
వివరణ:
COFFEE ని తిప్పి రాస్తే EEFFOC అవుతుంది. అలాగే NOODLES ను తిప్పి రాస్తే SELDOON అవుతుంది.

27. ఒక పరిభాషలో 12345671586 ను TERMINATION గా రాస్తే అదే పరిభాషలో 371586 ను ఎలా రాస్తాం?
Ans:  RATION
వివరణ: 


28. 
ఒక పరిభాషలో PRABA ను 27595 గా, THILAK ను 368451 గా రాస్తే అదే పరిభాషలో BHARATHI ని ఎలా రాస్తారు?
Ans:  96575368
వివరణ:


29. ఒక పరిభాషలో RATE ను 9 -26 -7 -22 గా రాస్తే అదే పరిభాషలో BANK ను ఎలా రాయాలి? 
Ans:  25-26-13-16
వివరణ: 
R A T E - 9 - 26 -  7 - 22 రావాలంటే R అక్షరానికి వ్యతిరేక దిశలో I ఉంది. దానిపై సంఖ్య 9 ఉంది. అంటే ప్రతి అక్షరానికి వ్యతిరేకంగా ఉన్న అక్షరాన్ని తీసుకుని దానిపై ఉన్న ఒకసంఖ్యను రాశారు.B A N K కు వ్యతిరేకంగా ఉండే అక్షరాలు Y Z M P వీటిపై ఉండే సంఖ్యలు 25 - 26 - 13 - 16.

30. ఒక పరిభాషలో CAR = 22 గా రాస్తే, SCOOTER = ?
Ans:  95
వివరణ: 
  CAR=22 రావాలంటే వాటిపై ఉండే సంఖ్యలను తీసుకుని కూడాలి. C + A + R = 3 + 1 + 18 = 22. అలాగే  SCOOTER = 19 + 3 + 15 + 15 + 20 + 5 + 18 = 95.

31. ఒక పరిభాషలో BOOK - PEN = 8 అయితే PEN - NIB = ?
Ans:  10
వివరణ:
BOOK - PEN  = 8 రావాలంటే 
       (తీసెయ్యాలి)
పైవిధంగా

32. ఒక పరిభాషలో CAT + DOG = 50 అయితే BAT + HEN = ?
Ans:  50
వివరణ: 

33. ఒక పరిభాషలో AT × EAT = 5
                         GO × GOAT = 21
                        EAR × TEAR = ?
Ans:  20
వివరణ:
AT × EAT = 5  కావడానికి AT  రెండింటిలో ఉంది. దాన్ని తీసేస్తే మిగిలింది E. దాని విలువ 5 అవుతుంది. 
GO × GOAT = 21 కావడానికి GO రెండింటిలో ఉంది. దాన్ని తీసివేస్తే మిగిలింది AT. దాని విలువ 21 (అంటే A + T = 1 + 20). 
EAR × TEAR = రావాలంటే EAR రెండింటిలో ఉంది. దాన్ని తీసివేస్తే మిగిలింది E. దాని విలువ 5 అవుతుంది.

34. ఒక పరిభాషలో BOMBAY ని MYMYMY గా రాస్తే TAMILNADU ను ఎలా రాస్తాం?
Ans:  MNUMNUMNU
వివరణ:
BOMBAY ని MYMYMY గా రాయడానికి BOMBAY లోని BO ను వదిలి M ను తర్వాత BA ను వదిలి Y ని తీసుకుని అందులో ఎన్ని అక్షరాలున్నాయో అన్నిసార్లు రాశారు. అలాగే TAMILANADU లో TA ను వదిలి Mను తీసుకోవాలి. తర్వాత ILను వదిలి Nను, చివరగా ADని వదిలి U ను తీసుకోవాలి. అప్పుడు MNU అవుతుంది. దాన్ని TAMILNADU లో ఎన్ని అక్షరాలుంటే అన్నిసార్లు రాయాలి. అప్పుడు MNUMNUMNU అవుతుంది.
12. ఒక పరిభాషలో SYSTEM ను SYSMET గా, NEARER ను AENRER గా రాస్తే FRACTION ను ఏమని రాస్తాం?
Ans:  CARFNOIT
వివరణ:
ఇలాంటి ప్రశ్నలకు జవాబు రావాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. SYSTEM ను రెండు భాగాలుగా చేసి వాటిని తిప్పి రాశారు.



35-37: ఒక వ్యాపారి తాను అమ్మే వస్తువులకు కొన్ని కోడ్‌లు ఇచ్చాడు. అతడు ఉపయోగించిన కోడ్ OLISPAH = 28 అందులో O = రూ.1, L = రూ.2, I = రూ.3 ... ఈ విధంగా ఉన్నాయి.
35. SOAP ధర ఎంత?
Ans:  రూ.16
వివరణ:
Soap = 4 + 1 + 6 + 5 = రూ.6 

36. OIL యొక్క ముద్రించిన ధర ఎంత?
Ans:   రూ.6
వివరణ:
OIL = 1 + 3 + 2 = రూ.6

37. ఏ వస్తువు ధర రూ.22 గా ఉంటుంది?
Ans:   POLISH
వివరణ:
A)PALE = 5  +6 + 2 +E (ఇవ్వలేదు) (సరైందికాదు)
B)HOPS = 7 + 1 + 5 + 4 = 17 (సరైందికాదు)
C)HAIL = 7 +6 + 3 + 2 = 18 (సరైందికాదు)
D)POLISH = 5 + 1 + 2 + 3 + 4 + 7 = 22 (సరైంది)

38. ఒక పరిభాషలో MASTER 18 - 6 - 24 - 25 - 10 - 23 అయితే SMART = ?
Ans:  24 - 19 - 6 - 23 - 25 
వివరణ:
M    A    S    T    E    R
13    1   19   20  5    18  ప్రతిదానికి '5' కలిపితే
= 18 - 6 - 24 - 25 - 10 - 23 అవుతుంది
అదే విధంగా
SMART = 24 - 19 - 6 - 23 - 25 అవుతుంది.

39. ఒక పరిభాషలో MOBILITY = 46293937 అయితే EXAMINATION = ?
Ans:  56149512965
వివరణ:

మనకు కావాల్సిన జవాబు: 56149512965

40. ఒక పరిభాషలో Fashion ను Foihsan గా రాస్తే Problem ను ఏమని రాస్తాం?
Ans:  Pelborm
వివరణ:
FASHION ను FOIHSAN గా రాశారు. అంటే మొదటి, చివరి అక్షరాలను అదేవిధంగా రాశారు. మిగిలిన వాటిని వెనుక నుంచి ముందుకు రాశారు.

Posted Date : 06-02-2021