• facebook
  • whatsapp
  • telegram

భిన్నాలు 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 5  యొక్క గుణకార విలోమం
జ: 

 

2. -8.005 కు   రూపం ఏది?
జ: 

 

3. x ×   = x - 4 అయితే x విలువ
జ: 22

 

4. a, b, c మూడు ధన పూర్ణాంకాలు; c > 0, a > b అయితే కిందివాటిలో ఏది నిజం?
    1)      2)           3)        4) ఏదీకాదు

జ: 1 ()

 

5. -2, ,   లను అవరోహణ క్రమంలో రాయండి.
జ: 

 

6. నరేంద్ర ఇంటిలోని తన గది గోడకు   వంతు పెయింట్ వేశాడు. అతడి తమ్ముడు రితేష్   వంతు గోడకు పెయింట్ వేసి అతడికి సహాయం చేశాడు. ఇద్దరూ కలిపి ఎంత భాగానికి రంగు వేశారు?
జ: మొత్తం

 

7. రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం . రెండు సంఖ్యల్లో ఒకటి  అయితే రెండో అకరణీయ సంఖ్య ఎంత?
జ: 

 

జ: 


జ: 


10. 100 పేజీలున్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. లలిత అదే కథల పుస్తకంలో   వంతు చదివింది. లలిత ఎన్ని ఎక్కువ పేజీలు చదివింది?
జ: 15

 

11. నేహాకు ఒక బుట్టలోని   వంతు అరటి పండ్లు ఇచ్చారు. అయితే బుట్టలో మిగిలిన అరటిపళ్లను సూచించే భాగం ఏది?
జ: 

 

12.   మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ రెండు ముక్కలుగా విరిగి పోయింది. ఒక ముక్క   మీటర్ల పొడవు ఉంటే రెండో ముక్క పొడవు ఎంత?
జ: 

 

13. ఒక సంఖ్య యొక్క  వ భాగం ఆ సంఖ్య యొక్క   వ భాగం కంటే 36 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏది?
జ: 140 

 

14. ఒక సంఖ్య యొక్క   వ భాగం,   వ భాగం కంటే 28 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏది?
జ: 280

 

15. రెండు భిన్నాల మొత్తం 4 . అందులో ఒక భిన్నం 1  అయితే రెండో భిన్నం ఏది?
జ: 3 

 

16. 2 యొక్క సంకలన, గుణకార విలోమాల మొత్తం ఎంత?
జ: 

 

17. రెండు అకరణీయ సంఖ్యల మొత్తం -3. అందులో ఒక సంఖ్య   అయితే రెండో సంఖ్య ఏది?
జ: 


 

18. , 2  భిన్నాల మొత్తం ఎంత?
జ: 

 

జ: 1 

 

20. 9  + 11   + 8  విలువ ఎంత?
జ: 29.5

 

Posted Date : 06-02-2021