• facebook
  • whatsapp
  • telegram

నిష్పత్తి - అనుపాతం

 మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఒక సంఖ్య 42 ను 3 : 4 నిష్పత్తిలో విభజిస్తే వచ్చే రెండు సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? 
జ. 900

 

2. ఒక సంచిలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణేలు 1 : 2 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి మొత్తం విలువ 30 రూపాయలు అయితే ఆ సంచిలో ఉన్న 5 పైసల నాణేలు ఎన్ని?
జ. 150

 

3. 84 రూపాయలను A, B లు    నిష్పత్తిలో పంచుకుంటే వారికి లభించిన వాటాల భేదం ఎంత?
జ. రూ.12

 

4. A : B = 3 : 5, B : C = 4 : 7  అయితే A : B : C = ?
జ. 12 : 20 : 35

 

5. A : B = 8 : 15, B : C = 5 : 8, C : D = 4 : 5 అయితే A : D = ?
జ. 4 : 15

 

6. a : b =  , b : c =   అయితే a : b : c = ?
జ. 63 : 75 : 40

 

7. ఒక పాఠశాలలో 6655 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలు 2420 అయితే, బాలబాలికల నిష్పత్తి ఎంత?
జ. 7 : 4

 

8. 6 లీటర్ల పెట్రోలుతో ఒక కారు 112 కి.మీ. ప్రయాణించగలదు. అయితే 272 కి.మీ. ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోలు అవసరం?
జ. 17 లీటర్లు

 

9. రోజుకు   గంటల వంతున పనిచేస్తే ఒక పని 45 రోజుల్లో పూర్తవుతుంది. రోజుకు   గంటలు పనిచేస్తే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?
జ. 33 రో.

 

10. ఒక హాస్టల్‌లో రోజూ 120 లీటర్ల పాలు తీసుకుంటారు. ఒక్కొక్కరికి 250 మి.లీ. ఇస్తే ఆ పాలు ఎంతమందికి సరిపోతాయి?
జ. 480

 

11. 624 రూపాయలను A, B, C లు    నిష్పత్తిలో పంచుకున్నారు. B కు లభించిన వాటా ఎంత?
జ. 208 రూ.

 

12. 11 ని. 55 సెకన్లకు; 2 గం. 11 ని. 5 సెకన్లకు మధ్య నిష్పత్తి?
జ. 1 : 11

 

13. రెండు సంఖ్యల నిష్పత్తి 5 : 8. ప్రతి సంఖ్యకు 12 కలిపితే ఆ సంఖ్యల నిష్పత్తి 3 : 4 అయితే ఆ సంఖ్యలు?
జ. 15, 24

 

14. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరైన, హాజరుకాని వారి నిష్పత్తి 15 : 2. అయితే ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య?
జ. 375

 

15. 80 యాపిల్ పండ్లను A, B, C లు 2 : x : 4 నిష్పత్తిలో పంచితే A , C లకు కలిపి 60 యాపిల్ పండ్లు వచ్చాయి. అయితే x విలువ?
జ. 2

 

16. కారు పార్కింగ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
a) 4 గంటలకు రూ.60     b) 8 గంటలకు రూ.100    c) 24 గంటలకు రూ.260    d) 12 గంటలకు రూ.180
కిందివాటిలో అనుపాతంలో ఉన్న జత
1) b, c      2) a, d      3) a, b       4) a, c
జ. a, d

 

17. x : y = 8 : 9, x : z = 6 : 5 అయితే y, z ల నిష్పత్తి ?
జ. 27 : 20

 

18. 5 మామిడి, 4 నారింజ పండ్ల ధర : 3 మామిడి, 7 నారింజ పండ్ల ధరకు సమానం. అయితే ఒక మామిడి, ఒక నారింజ ధర నిష్పత్తి ఎంత?
జ. 3 : 2 

 

19. a : b = 2 : 3, b : c = 4 : 5 అయితే a : b : c ఎంత?
జ. 8 : 12 : 15
సాధన : ఇందులో రెండింటిలో ఉమ్మడిగా b ఉంది. కాబట్టి మొదటి నిష్పత్తిని 4 తో, రెండో నిష్పత్తిని 3 తో గుణించాలి.

 

20. A : B = 3 : 4, B : C = 8 : 10, C : D = 15 : 17 అయితే A : B : C : D ఎంత?
జ. 9 : 12 : 15 : 17
సాధన : A : B = 3 : 4
            B : C = 8 : 10
            C : D = 15 : 17
A : B : C : D 
  = 3 × 8 × 15 : 4 × 8 × 15 : 4 × 10 × 15 : 4 × 10 × 17
  = 9 : 12 : 15 : 17


21. A : B = 3 : 4, B : C = 8 : 9 అయితే A : C ఎంత?
జ. 2 : 3
సాధన : మొదటి, చివరి విలువను అడిగినప్పుడు 

 

22. a : b = 2 : 3, b : c = 4 : 5, c : d = 6 : 7 అయితే a : d ఎంత?
జ. 16 : 35
సాధన : మొదటి, చివరి విలువలను అడిగినప్పుడు


23. 6, 9, 20 ల నాలుగో అనుపాతం ఎంత?
జ. 30
సాధన: నాలుగో అనుపాతం x అనుకుందాం. అప్పుడు 6 : 9 = 20 : x (అంత్యాల లబ్ధం = మధ్యమాల లబ్ధం)
                     6 x = 9 × 20
                                  
                                                                                  
24. 16, 4 ల మూడో అనుపాతం ఎంత?
జ. 1
సాధన: మూడో అనుపాతం x అనుకుందాం.  అప్పుడు 16 : 4 = 4 : x
           
25. 32, 2 ల మధ్య అనుపాతం ఎంత?
జ. 8
సాధన: మధ్య అనుపాతం x అనుకుందాం. అప్పుడు 32 : x = x : 2
                                                                     
                                                                               
26. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5 : 3 ప్రతి సంఖ్యకు 3 కలిపితే వాటి మధ్య నిష్పత్తి 14 : 9. అయితే అందులో చిన్న సంఖ్య ఎంత?
జ. 15
సాధన:
      


27. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 7:12. ప్రతి సంఖ్యలో నుంచి ఏ సంఖ్యను తీసివేస్తే వాటి మధ్య నిష్పత్తి 1:2 అవుతుంది?
జ. 2
సాధన :
      

 

28. రెండు సంఖ్యల మొత్తం 30, వాటి మధ్య వ్యత్యాసం 12. అయితే రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత?
జ. 7:3
సాధన :
        

 

29. రూ. 735లను A, B, Cలకు పంచాలి. ప్రతి ఒక్కరూ రూ. 25 తీసుకున్నాక వారు పంచుకున్న నిష్పత్తి 1:3:2. అయితే C వాటా ఎంత?
జ. రూ.245
సాధన:
        
 
30. రూ. 2430లను A, B, Cలకు పంచాలి. వారు వరుసగా రూ.5, రూ.10, రూ.15 తీసుకున్నారు. తర్వాత వారు పంచుకున్న నిష్పత్తి 3 : 4 : 5 అయితే B వాటా ఎంత?
జ. రూ.810
సాధన :
        
           
31. ఒక వ్యక్తి వద్ద కొన్ని కోళ్లు, ఆవులు ఉన్నాయి. మొత్తం తలల సంఖ్య 50, మొత్తం కాళ్ల సంఖ్య 142. అయితే అతడి వద్ద ఎన్ని ఆవులు ఉన్నట్లు?
జ. 142
సాధన :
  

 

32. 2:3, 6:11, 11:2 ల బహుళ నిష్పత్తి ఎంత?
జ. 2:1
సాధన : 

33. ఒక పాఠశాలలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 8:5 అందులో బాలికల సంఖ్య 160 అయితే, మొత్తం విద్యార్దుల సంఖ్య ఎంత?
జ. 416
సాధన : బాలురు = 8x, బాలికలు = 5x
             ఇచ్చిన లెక్క ప్రకారం 5x = 160
            
             = 13 × 32 = 416


34. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్యలో నుంచి 9 తీసివేస్తే, వాటి మధ్య నిష్పత్తి 12:23. అందులో చిన్న సంఖ్య ఎంత?
జ. 33


35. 5, 6, 150 ల నాలుగో అనుపాతం ఎంత?
జ. 180


36. ఒక పాఠశాలలో బాలురు, బాలికలు మధ్య నిష్పత్తి 2:5. మొత్తం విద్యార్థులు 350 మంది అయితే బాలికలు ఎంతమంది?
జ. 250


37. A : B = 3:4, B : C = 8:9 అయితే A : B : C ఎంత?
జ. 6 : 8 : 9


38. 2A = 3B = 4C అయితే A : B : C ఎంత?
జ. 6 : 4 : 3

Posted Date : 06-02-2021