• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీడీఎఫ్‌డీ, హైద‌రాబాద్‌లో ఫెలోషిప్

హైదరాబాద్‌లోని సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌, బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన‌ సెంట‌ర్ ఫ‌ర్ డిఎన్ఏ ఫింగ‌ర్‌ప్రింటింగ్ అండ్ డ‌యాగ్న‌స్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఫెలోషిప్ (జెనెటిక్ డ‌యాగ్న‌స్టిక్స్‌)
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: స‌్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.06.2020.
చిరునామా: The Dean – Academics, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad – 500039, TELANGANA.

Notification Information

Posted Date: 14-05-2020