భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డీఆర్డీఓ-ఎరోనాటిక్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్(ఏఆర్&డీబీ) బాలికల కోసం స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
బాలికలకు డీఆర్డీఓ స్కాలర్షిప్ స్కీం
మొత్తం స్కాలర్షిప్ల సంఖ్య: 30 (యూజీ(బీఈ/ బీటెక్)-20, పీజీ(ఎంఈ/ ఎంటెక్)-10)
విభాగాలు: ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్/ ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్/ స్పెస్ ఇంజినీరింగ్ అండ్ రాకెట్రీ/ ఏవియోనిక్స్/ ఎయిర్క్రాఫ్ట్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్) మొదటి ఏడాది(2020-21) ప్రవేశం పోంది ఉండాలి. వాలిడ్ జేఈఈ(మెయిన్ స్కోర్), గేట్ స్కోర్.
ఎంపిక విధానం: బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్)- జేఈఈ(మెయిన్) స్కోర్ మెరిట్, ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్)-వాలిడ్ గేట్ స్కోర్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 15, 2020.
కామన్వెల్త్ మాస్టర్స్ స్కాలర్షిప్ 2021
ఎన్బీఈ-ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్, 2021