• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐస‌ర్‌, తిరుప‌తిలో పోస్ట్ డాక్టోర‌ల్ ఫెలోషిప్ ప్రోగ్రాం 

తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (ఐస‌ర్‌) కింది ఫెలోషిప్ ప్రోగ్రాంలో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్ట్ డాక్టోర‌ల్ రిసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రాం
విభాగాలు: మ‌్యాథ‌మేటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ, ఫిజిక్స్‌.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, థీసిస్ అనంత‌రం పీహెచ్‌డీ డిగ్రీ కోసం చూస్తున్న అభ్య‌ర్థ‌లు అర్హులే.
ఎంపిక విధానం: రిసెర్చ్ వ‌ర్క్ అండ్ ప్ర‌ప్రోజ‌ల్‌, ఇంట‌ర్వ్యూలో రిసెర్చ్ ఫ‌ర్‌ఫార్మెన్స్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.10.2020.

Notification Information

Posted Date: 25-09-2020