• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సంతూర్ విమెన్స్ స్కాల‌ర్‌షిప్స్ 

విప్రో క‌న్య్జూమ‌ర్‌ కేర్, విప్రో కేర్‌... సంతూర్ విమెన్స్ స్కాల‌ర్‌షిప్ కోసం ఔత్సాహిక బాలిక‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి. ఆర్థిక కార‌ణాల వ‌ల్ల‌ ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర్వాత ఉన్న‌త విద్య చద‌వ‌లేని బాలిక‌ల‌కు ఈ ఉప‌కార‌వేత‌నాలు స‌హాయ‌ప‌డతాయి.
వివ‌రాలు...
సంతూర్ మ‌హిళ‌ల ఉప‌కార‌వేత‌నాలు
మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌: 900
ఆర్థిక సహాయం: ఏడాదికి రూ.24,000
అర్హ‌త‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థినులు మాత్ర‌మే అర్హులు. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల/ క‌ళాశాల‌లో చ‌దివి ఉండాలి. ఇంట‌ర్మీడియ‌ట్ 2019-20లో ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.10.2020.
చిరునామా: Wipro Cares - Santoor Scholarship, Doddakannelli, Sarjapur Road, Bangalore - 560 035, Karnataka.
 

Notification Information

Posted Date: 06-10-2020