• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఐపీ, రాంచీలో టీచింగ్ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన రాంచీ(జార్ఖండ్‌)లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సీఐపీ) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌
మొత్తం ఖాళీలు: 19
విభాగాలు: సైకియాట్రీ, న్యూరాల‌జీ, న్యూరోస‌ర్జ‌రీ, అనెస్తీషియాల‌జీ, రేడియో-డ‌యాగ్న‌సిస్‌.
అర్హ‌త‌: ఎంబీబీఎస్, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వ‌య‌సు: 40 ఏళ్లు మించకూడ‌దు.
వాక్ఇన్ తేది: 28.10.2020.
వేదిక‌: Central Institute of Psychiatry, Kanke, Ranchi-834006,Jharkhand.

Notification Information

Posted Date: 07-10-2020