• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ... 2020-21 సంవ‌త్స‌రానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఫార్మ‌ర్స్ కోటా బీటెక్‌ ప్ర‌వేశాలు
1) బీటెక్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ (18 సీట్లు)
2) బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ (18 సీట్లు)
అర్హ‌త‌: మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక‌ల్ సైన్సెస్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చ‌దివి ఉండాలి. క‌నీసం ఒక ఎక‌రా భూమి క‌లిగి ఉండాలి.
వ‌య‌సు: 31.12.2020 నాటికి 17-22 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: తెలంగాణ స్టేట్ ఎంసెట్‌-2020 ర్యాంకు ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రితేది: 30.10.2020
 

Notification Information

Posted Date: 01-01-1970