• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైద‌రాబాద్‌లోని ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాల‌జీ అండ్ రీజిన‌ల్ క్యాన్స‌ర్ సెంటర్ కింది పోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టు డాక్టోర‌ల్ ఫెలోషిప్ (పెయిన్ అండ్ ప‌ల్లియేటివ్ మెడిసిన్‌): 2 సీట్లు
కోర్సు వ్య‌వ‌ధి: ఏడాది
అర్హ‌త‌: పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ (క్లినిక‌ల్ స్పెషాలిటీ)/ స‌ంబంధిత స‌బ్జెక్టులో పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25.10.2020.
చిరునామా: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాల‌జీ అండ్ రీజిన‌ల్ క్యాన్స‌ర్ సెంటర్, హైద‌రాబాద్‌.
 

Notification Information

Posted Date: 01-01-1970