• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియ‌రింగ్ (ఏఐఐఎస్‌హెచ్‌) 2020-21 సంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
ఎంఈడీ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ (హియ‌రింగ్ ఇంపెయిర్‌మెంట్‌)
సీట్ల సంఖ్య‌: 22
కోర్సు వ్య‌వ‌ధి: 2 ఏళ్లు.
అర్హ‌త‌: బీఎస్ఈడీ (హియరింగ్ ఇంపెయిర్‌మెంట్)/ బీఈడీ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ (హియ‌రింగ్ ఇంపెయిర్‌మెంట్) ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 01.07.2020 నాటికి 35 ఏళ్లు మించ‌కూడదు.
ఎంపిక విధానం: ఏఐఐఎస్‌హెచ్‌, మైసూర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.11.2020.
చిరునామా: నైమిషం క్యాంప‌స్‌, మాన‌స‌గంగోత్రి, మైసూర్‌-570006.

Notification Information

Posted Date: 01-01-1970