• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ది కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
సెమీ స్కిల్డ్‌/ అన్ స్కిల్డ్ స్టాఫ్‌
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 01.10.2020 నాటికి 21 ఏళ్లు మించ‌కూడ‌దు.
వాక్ఇన్ తేది: 19.10.2020.
వేదిక‌: తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న సీసీఐ కార్యాల‌యాలు. 

Notification Information

Posted Date: 01-01-1970