• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌నల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)కి చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ టెక్నాల‌జీ(సీఐఈటీ) ప్రోగ్రాం అండ్ రిసెర్చ్ డివిజ‌న్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 33
పోస్టులు: ప‌్రాజెక్ట్ మేనేజ‌ర్‌, టెక్నిక‌ల్ క‌న్స‌ల్టెంట్‌, అక‌డ‌మిక్ క‌న్స‌ల్టెంట్‌, సిస్టం అన‌లిస్ట్‌, వెబ్ డిజైన‌ర్‌, గ్రాఫిక్ డిజైన‌ర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి/ ఇంటర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌,అనుభ‌వం. 
వాక్ఇన్ తేది: 2020, అక్టోబ‌రు 26-29.
వేదిక‌: Section Officer (SO), Planning & Research Division (P&RD) Room No.242, CIET 2nd floor, Chacha Nehru Bhawan, CIET, NCERT, New Delhi-110 016.

Notification Information

Posted Date: 01-01-1970