• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్‌

రేడిక్స్‌ సంస్థ వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
వ‌ర్డ్‌ప్రెస్ డెవ‌ల‌ప‌ర్‌
అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 2-4 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: అహ్మాదాబాద్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 12-10-2020