• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ అండ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖకు చెందిన బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌(ఎన్ఐడీ) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీహెచ్‌డీ ఇన్ డిజైన్ (ఫుల్ టైం-మూడేళ్లు, పార్ట్ టైం-ఐదేళ్లు)
అర్హ‌త‌:  డిజైన్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ (మూడేళ్ల టీచింగ్ అనుభ‌వం)/ మాస్ట‌ర్స్ డిగ్రీ(ఫిలాస‌పీ) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: అసెస్‌మెంట్ ఎలిజిబిలిటీ అండ్ మెరిట్ ప్ర‌పోజ‌ల్‌, డిజైన్ రిసెర్చ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02.11.2020.
 

Notification Information

Posted Date: 01-01-1970