• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెయిల్‌, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లో డాక్ట‌ర్ పోస్టులు 

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్‌)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 27
పోస్టులు-ఖాళీలు: జీడీఎంఓ-17, స్పెష‌లిస్ట్‌.
విభాగాలు: రేడియాల‌జీ, అనెస్తీషియా, ఆప్త‌ల్మాల‌జీ, ప‌బ్లిక్ హెల్త్‌, ఆక్యుపేష‌న‌ల్ హెల్త్ త‌దిత‌రాలు. 
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త, అనుభ‌వం.
వాక్ఇన్ తేది: 04.11.2020.
వేదిక‌: డీఎస్సీ మెయిన్ హాస్పిట‌ల్‌, దుర్గాపూర్‌.(ప‌శ్చిమ బంగ‌)
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.10.2020.
 

Notification Information

Posted Date: 13-10-2020