• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అమేజాన్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఇంట‌ర్న్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ ఇంట‌ర్న్‌‌
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.
ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 01-01-1970