• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏపీ వ్య‌వ‌సాయ వ‌ర్సిటీ అగ్రిసెట్-2020 

గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా అగ్రిక‌ల్చరల్ యూనివ‌ర్సిటీ 2020-21 సంవత్సరానికిగానూ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
* అగ్రిసెట్-2020
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రాం
కాల వ్యవధి: నాలుగేళ్లు
ఎంపిక: ప్రవేశ పరీక్ష (అగ్రిసెట్) ర్యాంకు ఆధారంగా.
పరీక్ష తేది: 12.11.2020. 

Notification Information

Posted Date: 14-10-2020