• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐహెచ్ఎం, హైద‌రాబాద్‌లో బీఎస్సీ ప్రోగ్రాం

భార‌త ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ‌, నోయిడాలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాట‌రింగ్ టెక్నాల‌జీ(ఎన్‌సీహెచ్ఎంసీటీ)(నోయిడా)కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్(ఐహెచ్ఎం), హైద‌రాబాద్ 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌) 
కోర్సు వ్యవ‌ధి: మూడేళ్లు.
సీట్ల సంఖ్య‌: 285
అర్హ‌త‌: సైన్స్‌/ ఆర్ట్స్‌/ కామ‌ర్స్‌/ ఒకేష‌న‌ల్ సబ్జెక్టు్ల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్ తప్ప‌నిస‌రి స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ (ఇంట‌ర్మీడియ‌ట్ మార్కులు) ప్రాతిప‌దిక‌న‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 23.10.2020.
నోటిఫికేష‌న్: http://ihmhyd.org/category.php?mnlnks=16&catid=48&catid=48
 

Notification Information

Posted Date: 14-10-2020