• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈఎస్ఐసీ, న్యూదిల్లీలో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ హాస్పిట‌ల్‌(ఈఎస్ఐసీ) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 85
పోస్టులు-ఖాళీలు: సీనియ‌ర్ రెసిడెంట్‌-68, జీడీఎంఓ-17.
విభాగాలు: హెమ‌టాల‌జీ, మెడిసిన్‌, అనెస్తీషియా, స‌ర్జ‌రీ, పీడియాట్రిక్స్‌, బ‌యోకెమిస్ట్రీ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వాక్ఇన్ తేది: 2020 అక్టోబ‌రు 19, 20.
వేదిక‌: డీన్ ఆఫీస్‌, ఐదో అంత‌స్తు, ఈఎస్ఐ-పీజీఐఎంఎస్ఆర్‌, బ‌సైద‌ర‌పూర్‌, న్యూదిల్లీ.
 

Notification Information

Posted Date: 14-10-2020