• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్ఏపీ టెస్ట్‌ ఇంజినీర్‌

ఆమ్‌డాక్స్ సంస్థ ఎస్ఏపీ టెస్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
ఎస్ఏపీ టెస్ట్‌ ఇంజినీర్‌
అర్హ‌త‌: బీఏ/ బీఎస్సీ (ఐటీ/ సీఎస్‌) ఉత్తీర్ణ‌త‌.
అనుభ‌వం: 1.5 - 3 ఏళ్లు.
ప‌ని ప్ర‌దేశం: పుణె‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 16-10-2020