• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ(ఎన్ఐఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్హ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్ జూనియ‌ర్ న‌ర్సు-07, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌.
అర్హ‌త‌:  పోస్టును అనుస‌రించి డిప్లొమా (న‌ర్సింగ్‌), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్ తేది: 2020 అక్టోబ‌రు 28, న‌వంబ‌రు 3, 4.
వేదిక‌: ICMR –NIE, Chennai

Notification Information

Posted Date: 16-10-2020