• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీడీఆర్ఐలో పీహెచ్‌డీ ప్రోగ్రాం 

ల‌ఖ్‌న‌వూలోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ డ్ర‌గ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీడీఆర్ఐ) 2021 జ‌న‌వ‌రి అక‌డ‌మిక్ సెష‌న్‌కు కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీహెచ్‌డీ ప్రోగ్రాం-జ‌న‌వ‌రి 2021
విభాగాలు: ఆర్గానిక్ అండ్ మెడిసిన‌ల్ కెమిస్ట్రీ, డిసీజ్ బ‌యాల‌జీ, టాక్సికాల‌జీ, మాలిక్యులార్ అండ్ స్ట్ర‌క్చ‌ర‌ల్ బ‌యాల‌జీ, ఫార్మ‌కాల‌జీ, నేచుర‌ల్ ప్రోడ‌క్ట్స్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌, వాలిడ్ ఫెలోషిప్(సీఎస్ఐఆర్‌/యూజీసీ/ ఐసీఎంఆర్‌/డీబీటీ/ డీఎస్టీ/ జీప్యాట్‌-జేఆర్ఎఫ్‌/ ఆయుష్‌-నెట్‌).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.11.2020.
 

Notification Information

Posted Date: 16-10-2020