• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఎస్యురెన్స్ ఇంజినీర్‌

విట్ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఎస్యురెన్స్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఎస్యురెన్స్ ఇంజినీర్‌
అర్హ‌త‌: బీఎస్సీ/ ఎంఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
ప‌ని ప్ర‌దేశం: ముంబ‌యి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 17-10-2020